Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

రోడ్డు మీద డ‌బ్బు క‌నిపిస్తే తీసుకోవ‌చ్చా.. ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

Admin by Admin
June 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

కష్టపడకుండా డబ్బు వస్తే.. ఎవ్వరైనా సంతోషిస్తారు.. మనం రోడ్డుపై వెళ్తుంటే.. పది రూపాయలు కనిపించినా ఎక్కడలేని ఆనందం వస్తుంది కదా.. కానీ రోడ్డుపై డబ్బు దొరకడం అనేది దేనికి సంకేతం.. శుభమా, అశుభమా..? మళ్లీ డౌట్‌ ఏంటండీ.. డబ్బులు దొరకడం శుభమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పండితులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దామా..! దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడో రోడ్డుపై నాణేలు, కరెన్సీ నోట్లు దొరికిన సందర్భాలు చాలానే ఉంటాయి. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక ఊహించ‌ని అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్ని ఇస్తుంది. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బు దొరకడం ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుంది, అలా దొరకడం అదృష్టమా లేక దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.

రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న నాణెం మీకు క‌నిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే, మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారట. చైనాలో అయితే, డబ్బు లేదా నాణేలు న‌గ‌దు రూపంగా మాత్రమే భావించ‌రు. వాటిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే, మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారట..

can we take money on road

మీరు పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు పడి ఉంటే, మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని వాస్తు శాస్త్రం చెబుతుంది. మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి. లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా భ‌ద్ర‌ప‌ర‌చుకోవచ్చు, కానీ వాస్తుశాస్త్రం ప్రకారం.. ఆ డబ్బును ఖర్చు చేయకూడదట.. దారిలో పడిపోతున్న నాణేలను మీరు చూస్తే, త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని, ఆ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని సంకేతమట.! రోడ్డు మీద డబ్బు దొరికితే ఇన్ని అర్థాలు ఉంటాయా.. మనం ఇన్ని రోజులు తీసి పర్సులో పెట్టుకున్నామే కానీ.. అసలు ఇవన్నీ ఆలోచించలే కదా..!

Tags: money
Previous Post

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఈ మార్పులు చేయండి.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

Next Post

మీ ఇంటి కుల‌దైవాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ విస్మ‌రించ‌కూడ‌దు.. క‌చ్చితంగా పూజించాలి.. ఎందుకంటే..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.