Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

గ‌వ్వ‌ల‌తో ఇలా చేస్తే మీకు ఎలాంటి ఆర్థిక స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

Admin by Admin
April 22, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇంట్లో సుఖ, శాంతులు ఉండాలంటే తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి..అందుకే మహిళలు ఎక్కువగా అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు.. అమ్మవారిని పూజించే సమయంలో చాలా చాలా వస్తువులను ఉపయోగిస్తారు. ఇందులో గవ్వలు కూడా ఒకటి.గవ్వలు, లక్ష్మిదేవి సముద్రం నుండి జన్మించారని నమ్ముతారు..తంత్ర శాస్త్రంలో.. గవ్వలను లక్ష్మీ దేవితో అనుసంధానించడం కనిపిస్తుంది. గవ్వలు డబ్బును ఆకర్షిస్తాయి. గవ్వలతో అనేక రకాల నివారణలు కూడా చేయవచ్చు. ఈ చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో సుఖ శాంతి ఉంటుంది. ఈ గవ్వలను ఆవులను, ఇంటి అలంకరణకె కాదు.. అనేక ఇతర వస్తువుల తయారీకి కూడా ఉపయోగిస్తారు. గవ్వలతో అమ్మవారిని ఎలా పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

శనివారం రోజున లక్ష్మీ దేవి చిత్రపటం ముందు పసుపు రంగు గవ్వలను ఉంచండి.ఈ పూజను సాయంత్రం చేస్తె చాలా మంచిది.పూజ చేసిన తర్వాత ఒక గవ్వను మీ పర్సులో ఉంచుకోవాలి..ఆ తర్వాత మరొక దానిని బీరువా లో ఉంచడం మంచిది. ఇక మిగిలిన గవ్వలను ఎరుపు క్లాత్ లో కట్టండి..ఇలా చెయ్యడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. ఉద్యోగంలో విజయం, వ్యాపారంలో పురోగతి కోసం కూడా గవ్వలతో చిన్న చిన్న చర్యలు చేపట్టవచ్చు. ఆలయంలో 11 గవ్వలను సమర్పించండి. ఒక ఎర్రటి క్లాత్ లో 7 గవ్వలను కట్టి, ఇంటర్వ్యూ సమయంలో వాటిని మీతో తీసుకెళ్లండి. ఇది విజయానికి దారి తీస్తుంది. కొత్త ఇల్లు కట్టేటప్పుడు పునాదిలో 21 గవ్వలను వేయండి. దీంతో ఇంట్లో శాంతి, సంతోషాలు నెలకొంటాయి. వ్యాపారంలో లాభం పొందాలనుకుంటే, మీ బీరువాలో 7 గవ్వలను ఉంచండి. ఉదయం,సాయంత్రం వాటిని పూజించండి. ఇది వ్యాపారంలో పురోగతిని తెస్తుంది.

do like this with gavvalu for luck and wealth

11 గవ్వలను ఎర్రటి గుడ్డలో కట్టి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయండి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. సానుకూలతని తెలుస్తుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. శ్రావణ మాసంలో 11 గవ్వలను తీసుకొని ఒక పసుపు గుడ్డ లో కట్టి ఎవరికీ కనిపించకుండా ఉత్తర దిక్కున పెట్టాలి..కుబేరునికి సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంతేకాదు.. శుక్రవారం పసుపు కలిపిన నీటిలో కొన్ని తెల్లని గవ్వలను నానబెట్టండి. అనంతరం వాటిని ఎరుపు రంగు బట్టలో కట్టాలి..ఇలా చెయ్యడం వల్ల మంచి లాభాలను పొందుతారు.

Tags: gavvalu
Previous Post

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా.. అయితే మీకు త్వ‌ర‌లోనే అదృష్టం ప‌ట్ట‌బోతుంద‌ని అర్థం..

Next Post

నలుగురు భార్యలు, ఇద్దరు ప్రియురాళ్ళు.. 54 మంది పిల్లలు.. 10 ఏళ్లుగా ఉద్యోగానికి వెళ్లని యువకుడు..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.