Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

చెడుశక్తులు పోవాలంటే ఇంట్లో ఎలాంటి హనుమాన్ ను పెట్టుకోవాలో తెలుసా..?

Admin by Admin
March 7, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలామందికి ప్రధాన సమస్య చెడుశక్తుల వల్ల తమకు నష్టాలు, ప్రమాదాలు సంభివస్తున్నాయని బాధ పడుతుంటారు. ఇంకా కొంతమందికి అనారోగ్య సమస్యలు, చిన్నపిల్లలకు తరుచూ జబ్బులు రావడం, ఇబ్బందులు పడుతుంటారు. వీరందరికీ సులభోపాయం, ఎంతోమంది తమ అనుభవంతో చెప్పిన శాస్త్రీయ పద్ధతిని తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి అంటే చాలు ధైర్యానికి ప్రతీక. దుష్ట శక్తులను పారద్రోలడానికి, సమస్త గ్రహ, భూతప్రేత పిశాచాదులను దూరం చేస్తాడ‌న్నది అందరికీ తెలుసు. అయితే కొన్ని వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకుని ఆంజనేయస్వామిని ఇంట్లో ఉంచితే తప్పక మంచి జరుగుతంది. ఇంట్లో ఉత్తర దిశలో హనుమంతుని ఫొటో పెట్టడం వల్ల దక్షిణ దిశ నుంచి వచ్చే చెడు శక్తుల నివారణ జరుగుతుంది.

ఆకాశమార్గంలో ఎగురుతున్న హనుమాన్ ఫొటోను పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల నివారణ త్వరితంగా జరుగుతుంది. ఇంట్లో హనుమంతుని ఫొటో పెట్టి పూజ చేసుకోవడం వల్ల సుఖం, ధనం, భయనివారణ జరుగుతాయి. వాస్తు ప్రకారం హనుమంతుని ఫొటోను దక్షిణ దిశ చూసే విధంగా అమర్చుకోవాలి. శక్తిని ప్రదర్శిస్తున్న ముద్రలో ఉన్న ఆంజనేయస్వామి ఫొటో వల్ల దుష్టశక్తులు పోతాయి. హనుమాన్ ఫొటో ఇంట్లో ఉండటం వల్ల సకారాత్మక శక్తి పెరుగుతుంది. ఇంట్లో నివసించే వారి మధ్య పరస్పర ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది. భయం, ఆందోళన, చెడు ఆలోచనలు పోతాయి. వీలైతే రోజుకు ఒక్కసారి ఒక్క అగరువత్తి వెలిగించి స్వామి ముందు పెట్టి హనుమాన్‌చాలీసా లేదా దండకం చదివితే చాలు సమస్త గ్రహదోషాలు, పీడలు పోతాయి.

in which direction lord hanuman photo should be kept

కనీసం ఏడాదిలో ఒక మండలం రోజులైనా హనుమాన్ చాలీసా చదవండి, మీ కుటుంబాలను రక్షించుకోండి. పిల్లలకు భయనివారణ, ధైర్యసహసాలు, బలం, ఆయుష్షు వృద్ధి చెందుతాయి. ప్రతీరోజు చాలీసా పారాయణం చేసేవారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే తత్వం అలవడుతుంది, సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. ఇక ఆలస్యం ఎందుకు మంచిరోజు చూసి స్వామిని మీ ఇంటికి ఆహ్వానించుకోండి. శనివారం, మంగళవారం, సోమవారం మంచి తిథి, సమయం చూసుకుని స్వామిని మీ ఇంటో ఉత్తరదిశలో అంటే దక్షిణం చూసే విధంగా అమర్చుకోండి. ఆనందంగా ఉండండి.

Tags: lord hanuman
Previous Post

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా.. అయితే వీటిని తినేయండి..!

Next Post

అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారు ఏయే దిక్కుల‌ను పాలిస్తారు..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.