Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

Admin by Admin
February 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

టాలీవుడ్ లోని పాటల రచయితల్లో చంద్రబోస్ ది ప్రత్యేకమైన స్థానం. ఆయన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను రాశారు. వరంగల్ కు చెందిన చంద్రబోస్ హైదరాబాదులో ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదివింది ఇంజనీరింగ్ అయినా తనకు పాటలపై, సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆ దిసగా అడుగులు వేశారు. మొదటిసారిగా తన స్నేహితుడు ముప్పలనేని శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజ్ మహల్ అనే సినిమాలో మంచుకొండల్లో చందమా చందనాలు చల్లిపో అనే పాటను రాశారు. ఆ తర్వాత ఆయనకు ఇండస్ట్రీలో తిరిగే లేదు.

ఇక బోస్ పెళ్లి విషయానికొస్తే, అది ఓ అందమైన ప్రేమకథ అని చెప్పుకోవాలి. ఆ కథని సినిమాగా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పెళ్లి సందడి సినిమా సమయంలోనే సుచిత్రతో చంద్రబోస్ పరిచయమైంది. బేసిగ్గా కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర, పాటల రచయిత అయిన చంద్రబోస్ తో పెళ్లి పీటలు అనే సినిమాకు కూడా కలిసి పనిచేశారు. ఆ సినిమా కోసం హైదరాబాద్ నుండి చెన్నైకి విమానంలో పక్కపక్క సీట్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి వచ్చింది.

do you know about chandrabose wife

ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడింది. కొన్నాళ్ళకు చంద్రబోస్ ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ వయసులో చంద్రబోస్ కంటే సుచిత్ర ఆరు సంవత్సరాలు పెద్ద. దాంతో కాస్త వీళ్ళ పెళ్లికి ఇబ్బందులు తలెత్తాయి. అయినా చంద్రబోస్ పట్టుదలతో తాను కోరుకున్న సుచిత్రను పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపాడు. అతని పట్టుదలని చూసి సుచిత్ర కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిజంగా వీళ్ళ ఇద్దరి ప్రేమ కథ సినిమా తీస్తే మంచి హిట్ అవుతుందేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.

Tags: chandrabose
Previous Post

మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి..!!

Next Post

రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.