Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Rama Krishna: చిన్న వ‌య‌స్సులో మ‌ర‌ణించిన ఎన్టీఆర్ కుమారుడు.. ఆయ‌న గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

Admin by Admin
November 6, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Rama Krishna: విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు.ఆయ‌న 20వ ఏట త‌న మేన‌మామ కాట్రగడ్డ చెంచయ్య కుమార్తె బసవతారకంని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. 1942 మే 2న ఎన్టీఆర్, బసవతారకం దంప‌తుల‌కి వివాహం జ‌ర‌గ‌గా, వారికి మొత్తం ఎనిమిది మంది మగ సంతానం , నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఎన్టీఆర్ తన కుమారులకు రామకృష్ణ, జై కృష్ణ, సాయి కృష్ణ, బాలకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, జయశంకర్ కృష్ణ అని అందరి పేరు చివరన కృష్ణ వచ్చే విధంగా నామకరణం చేశారు.

అలాగే కుమార్తెలు అంద‌రికి చివ‌రిన ఈశ్వ‌రి వ‌చ్చేలా.. పురందేశ్వరి, లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి అని నామకరణం చేశారు. నందమూరి తారక రామారావు మొదటి కుమారుడు నందమూరి రామకృష్ణ చిన్నప్పుడే చనిపోయాడు.రెండవ కొడుకు జయకృష్ణ. మూడవ సంతానం అమ్మాయి ఆమే పురందరేశ్వరి. ఆ తర్వాత కొడుకు సంతానం నందమూరి సాయి కృష్ణ.ఆయన కూడా చనిపోయారు. నాలుగవ కుమారుడు నందమూరి హరికృష్ణ.ఆయన కూడా ఈ మధ్య కాలంలోనే స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే.

do you know about sr ntr son ramakrishna

ఏడవ కుమారుడు పేరు నందమూరి రామకృష్ణ జూనియర్. మొదటి కుమారుడి పేరు ఈయనకు పెట్టారన్నమాట.అందుకే ఈయన పేరు చివర జూనియర్ అని పెట్టారు. అయితే మొద‌టి సంతానం రామకృష్ణ అంటే ఎన్టీఆర్ కు ఎంతో ప్రేమ అభిమానం ఉండేవి, చెన్నైలోని ఎన్టీఆర్ నివాసంలో రామకృష్ణ అతిథులను ఎంతో గౌరవంగా చూసుకునే వారట. వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చేవారట. తండ్రి ఎన్టీఆర్ మాదిరిగానే రామకృష్ణకు అపారమైన భక్తి ఉండేది. దాంతో చిన్న వయసులోనే దాదాపు దేశం లోని పుణ్యక్షేత్రాలు అన్ని రామకృష్ణ చూసి వచ్చారు. 17 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించారు. నాన్న‌మ్మ‌, తాత‌య్య‌ల‌తో క‌లిసి నిమ్మ‌కూరు వెళ్లిన స‌మ‌యంలో మ‌సూచి వ్యాధిన ప‌డి క‌న్నుమూశారు. రామ‌కృష్ణ చ‌నిపోయిన స‌మ‌యంలో ఎన్టీఆర్ షూటింగ్‌లో ఉన్నాడ‌ట‌. విష‌యం తెలిసి బోరున ఏడ్చిన ఎన్టీఆర్ వెంట‌నే నిమ్మ‌కూరు వెళ్లి అక్క‌డ అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Tags: Rama Krishnasr ntr
Previous Post

Matrudevobhava Movie : క‌ర్చీఫ్‌లు ఫ్రీగా ఇచ్చిన సినిమా.. దీన్ని మిస్ చేసుకుంది ఎవ‌రంటే..?

Next Post

Vastu Tips : ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే చాలు.. అదృష్టం మీ వెంటే..!

Related Posts

వినోదం

ఒకే కథతో వచ్చి ఆ రెండు చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.. అవేంటంటే..?

June 3, 2025
lifestyle

భర్త భార్యకు అస్సలు చెప్పకూడని నాలుగు విషయాలు.. 1వది చాలా ఇంపార్టెంట్..!!

June 3, 2025
sports

టెస్ట్ క్రికెట్ ఆడే సమయంలో వైట్ జెర్సీని ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా..?

June 3, 2025
హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

త‌ల‌నొప్పి అస‌లు ఎన్ని ర‌కాలు.. అవి ఎందుకు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!