Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

యాంకర్ సుమ పెళ్లి చీర వెనుక ఇంత స్టోరీ ఉందా ?

Admin by Admin
February 8, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది యాంకర్లు ఉన్నారు.. అందులో ప్రత్యేకమైన వాక్చాతుర్యం ఉన్న యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది సుమ‌.. ఈమె మైక్ పట్టింది అంటే స్టేజ్ పై అన్ని కోణాల్లో సంభాషణలు రక్తి కడతాయి.. ఇక కామెడీ మాత్రం మాటల్లో చెప్పలేం. సమయానికి తగ్గట్టు పంచులు, ఎక్కడ ఎవరిని ఎత్తుకోవాలి, ఎవరిని తగ్గించా లో, కామెడీ ఎక్కడ పండించాలో సమయానికి తగ్గట్టు ఏది చేస్తే బాగుంటుందో అలా అన్నీ తెలిసిన సమయస్ఫూర్తి ఉన్న యాంకర్ సుమ.. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లైనా, సక్సెస్ మీట్ లైన, ఏదైనా ఇంటర్వ్యూ లైనా తప్పనిసరిగా సుమ‌ ఉండాల్సిందే అనుకుంటారు డైరెక్టర్లు, నిర్మాతలు. ఎందుకంటే సుమ యాంకరింగ్ ఆడియన్స్ కి తొందరగా కనెక్ట్ అవుతుంది.

ఈ విధంగా మూడు సినిమాలు, ఆరు ఇంటర్వ్యూలు గా ఇండస్ట్రీ లో బిజీగా కొనసాగుతోంది యాంకర్ సుమ.ఒక వైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గర అవుతోంది. ఆమె యూట్యూబ్ ఛానల్ లో వంటల ప్రోగ్రామ్స్,షూటింగ్స్ కి సంబంధించిన వీడియోలు, ఇతర సంభాషణలు అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంది యాంకర్. కానీ గ‌తంలో ఆమె వరలక్ష్మి పూజకు సంబంధించి షాపింగ్ చేయడం కోసం మాల్ కి వెళ్ళింది. దీంతో అక్కడ ఒక నిజాన్ని బయట పెట్టింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

do you know this fact about anchor suma

సుమ షాప్ వ్యక్తితో చీరలు ఏ రేంజ్ వి చూపించాలో అని అడుగుతూ తొందరపాటులో తన పెళ్లి చీర ధర 11000 అంటూ చెప్పేసింది.. అలా చెప్పిన వెంటనే మళ్ళీ కవర్ చేసుకునే విధంగా అంటే అప్పుడు ఎప్పుడో అనుకునేరు ఈమధ్యనే అంటూ చెప్పుకొచ్చింది. కుమార్ రాజీవ్ కనకాల పెళ్లి 1999 లో జరిగింది. అంటే అప్పట్లో 11 వేల ఖరీదు గల చీర అంటే ధర ఎక్కువ అని చెప్పాలి.. సాధారణంగా కుటుంబం అన్నాక భార్యా భర్తల మధ్య గొడవలు మనస్పర్థలు రావడం కామన్ అని, అలా గొడవలు వచ్చినా ఒకరికి ఒకరు సర్దుకొని జీవితాన్ని సాఫీగా ముందుకు సాగాలని అలా అయితేనే దాంపత్య జీవితం బాగుంటుందని చెప్పింది.

Tags: anchor suma
Previous Post

తొడ‌లు రాపిడి జ‌రిగి దుర‌ద పెడుతుందా..? ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

భార్యలను..భర్తలు ఎందుకు కొడతారు…5 కారణాలు ఇవే..!

Related Posts

వైద్య విజ్ఞానం

ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

June 9, 2025
ఆధ్యాత్మికం

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

June 9, 2025
technology

ప్రతి వాట్సాప్ గ్రూప్ లో ఈ 6 రకాల మంది ఉంటారు…అందులో మీరు ఏ టైపో తెలుసుకోండి..!

June 9, 2025
lifestyle

భార్యాభ‌ర్త‌లు ఈ 3 సూత్రాల‌ను పాటిస్తే అస‌లు క‌ల‌హాలు రావు.. సంతోషంగా ఉంటారు..

June 9, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉంటే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌..!

June 9, 2025
హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

June 9, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!