Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మెగాస్టార్ మాస్టర్ సినిమాని ఎన్నోసార్లు చూసుంటారు.. కానీ ఈ తప్పును ఎప్పుడైనా గమనించారా..?

Admin by Admin
May 9, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రతి మనిషి పొరపాటు చేయడం అనేది సహజం. అలా దర్శకులు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద సినిమా అయినా సరే ఎక్కడో ఒకచోట ఏదో ఒక చిన్న పొరపాటు జరుగుతూనే ఉంటుంది. కానీ సినిమా కథ, ఇంకా నటీనటులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మనం సినిమా చూస్తాం కాబట్టి ఈ పొరపాట్ల గురించి అంత పెద్దగా పట్టించుకోము. సినిమా విడుదలైనప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోము కానీ.. ఎప్పుడైనా తర్వాత మళ్లీ ఆ సినిమాను చూసినప్పుడు అందులో కొన్ని పొరపాట్లను గమనిస్తుంటాం.

అలా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఒక చిన్న పొరపాటు ఉంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో 1997లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి హీరోగా, సాక్షి శివానంద్ హీరోయిన్ గా నటించారు. అయితే ఈ చిత్రంలో పొరపాటు ఏంటంటే.. ఈ సినిమాలో చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ లో రోహిణిని ఇష్టపడతాడు. రోహిణి చిరంజీవి గురువైన విజయ్ కుమార్ కూతురు అన్న విషయం తెలిసిందే. అయితే సినిమాలోని ఓ సందర్భంలో విజయ్ కుమార్ తో చిరంజీవి మాట్లాడుతున్నప్పుడు రోషిని విజయ్ కుమార్ తో కలిసి ఉన్న ఫోటోలను చూస్తారు.

have you observed this mistake in master movie

ఈ రెండు ఫోటోలలో విజయ్ కుమార్, రోషిని ఆ పర్టికులర్ సీన్లో ఎలా అయితే ఉన్నారో ఫోటోలలో కూడా అలాగే కనిపిస్తారు. దాన్ని బట్టి ఆ ఫోటోలు అప్పుడే తీసినవి అని అర్థం అయిపోతాయి. ఇలా మనం చూసే చాలా సినిమాలలో పొరపాట్లు ఉండే ఉంటాయి. అసలు వీటిని పొరపాటు అనేది కూడా చాలా పెద్ద పదం ఏమో. వీటి వల్ల సినిమాకి వచ్చే నష్టం ఏమీ లేదు కానీ.. ఎప్పుడైనా సినిమా చూసేటప్పుడు ఇది పొరపాటు ఏమో కదా అని అనిపిస్తుంది.

Tags: master movie
Previous Post

ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ?

Next Post

టీం ఇండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ! పేరులో వాషింగ్టన్ అని ఎందుకు వచ్చింది ? అతని జీవితం లో ఇంతటి బాధ ఉందా ?

Related Posts

హెల్త్ టిప్స్

మీ ఆయుర్దాం పొడిగించుకోవాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

June 3, 2025
వైద్య విజ్ఞానం

త‌ల‌నొప్పి అస‌లు ఎన్ని ర‌కాలు.. అవి ఎందుకు వ‌స్తాయి.. ఏం చేయాలి..?

June 3, 2025
చిట్కాలు

బొప్పాయి ఆకుల‌ను ఇలా తీసుకోవాలి.. ప్లేట్‌లెట్లు వేగంగా పెరుగుతాయి..

June 3, 2025
వైద్య విజ్ఞానం

డెంగ్యూ దోమ‌ను చూశారా.. ఇదిగో ఇలా ఉంటుంది..!

June 3, 2025
ఆధ్యాత్మికం

దీంతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు ఉండవట !! ఇంకా దీపారాధన చెయ్యడానికి నియమాలు ఏంటో చూడండి..

June 3, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!