Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ గురించి ఎవరికి తెలియని కొన్ని నిజాలు..!!

Admin by Admin
March 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అల్లు అరవింద్ కుటుంబం విషయానికి వస్తే చాలామందికి అల్లు అర్జున్, అల్లు శిరీష్ మాత్రమే తెలుసు. కానీ వీళ్ళిద్దరి కంటే పెద్ద వ్యక్తి అల్లు బాబి అలియాస్ వెంకటేష్ ఉన్నాడని చాలామందికి తెలియదు. అభిమానులకు మాత్రమే అల్లు అరవింద్ కు మరో అబ్బాయి ఉన్నాడని తెలుసు. కానీ మిగతా మానవాళికి ఆయనకు మరో కుమారుడు ఉన్నాడని ఎవరికి తెలియదు. కానీ ఆయన ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. వరుణ్ తేజ్ గని మూవీతో నిర్మాతగా మారారు. మెగా నిర్మాత అరవింద్ పెద్ద తనయుడుగా బాబీ ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమే. ఆయన గురించి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాలి.. కొండంత బ్యాగ్రౌండ్ ఉన్న అల్లు బాబి..

ఇప్పటికీ తన సొంత గుర్తింపు కోసం ఎన్నో సాధించాడు. ఐటీ మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించాడట. గీత ఆర్ట్స్ సినీ నిర్మాణంలో కూడా తెర వెనుక తన పాత్ర సమర్థవంతంగా పోషించారు. లండన్, ఆస్ట్రేలియా ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్ట‌ర్స్‌ చేసి.. టెక్నాలజీ ఇంటర్ప్రిటర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టారు. ఇదే రంగంలో దాదాపు 15 సంవత్సరాల పాటు ఉండి సరికొత్త ఆలోచనలకు తెరలేపారు. ఈ క్రమంలోనే ఎన్విరాన్మెంట్ అండ్ ఏంబెడెడ్ సిస్టం లాంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర దశాబ్దం పాటు ఐటీ రంగంలో తన వంతు కృషి చేశారు.

interesting facts to know about allu bobby

జస్ట్ టికెట్స్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ టికెట్ అమ్మకానికి అంకురార్పణ చేసి ప్రస్తుతం దానికి చైర్మన్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా ఏపీలో ప్రభుత్వం తరఫున ఆన్లైన్ టికెట్ల రూపకల్పనలు చేసే బాధ్యతలు కూడా ఈయన తీసుకున్నారు.. అంతేకాకుండా గీత ఆర్ట్స్ లో వచ్చే ప్రతి సినిమాకు తన వంతు బాధ్యతగా తెర వెనుక ఎంతో కృషి చేస్తుంటారు బాబి. తెలుగువారి తొలి ఓటిటి ఆహా కోసం టెక్నాలజీలో ఎన్నో మెలకువలు నేర్పారు. ఈ విధంగా ఆయన టెక్నాలజీ రంగంలో ముందుకు పోతూ 15 ఏళ్లుగా ఎన్నో విజయాలను తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పవచ్చు.

Tags: allu bobby
Previous Post

వ‌ర‌ద ప్రాంతాల్లో చిక్కుకున్న‌ప్పుడు ఇలా చేస్తే ప్రాణాల‌తో బ‌తికి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ట‌..!

Next Post

కొబ్బరికాయ పగిలే విధానాన్ని బట్టి.. మీ లైఫ్ లో ఎలా ఉండబోతుందో తెలుస్తుంది..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.