Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

అట్టర్ ఫ్లాఫ్ అయినా, రూ.70 కోట్లు వసూలు చేసిన సినిమాలు!

Admin by Admin
January 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అప్పటి రోజుల్లో ఓ చిత్రం హిట్ అయిందంటే ఎన్ని రోజులు ఆడింది అనేది రికార్డ్స్ గా చెప్పుకునేవారు. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు, 360 రోజులు ఇలా చెప్పుకునే వారు. టీవీలు లేని రోజులు కాబట్టి అప్పట్లో చిత్రాలు ఎక్కువ రోజులు ప్రదర్శితం అయ్యేవి. కొంచెం ట్రెండు మారిన తర్వాత ఎన్ని రోజులు, ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది చర్చించుకోవడం మొదలు పెట్టేవారు. అయినా, సరే డిజాస్టర్ అయిన రూ. 70 కోట్లు వసూలు చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

#1 అజ్ఞాతవాసి

ఇది ‘స్పైడర్’ మించిన డిజాస్టర్. కానీ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ఇమేజ్, అలాగే సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

#2 సర్దార్ గబ్బర్ సింగ్

పవన్ కళ్యాణ్ కెరిర్ లో బిగ్గెస్ట్ ప్లాప్స్ సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.92 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

#3 వినయ విధేయ రామ

రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

these movies got disaster talk but collected more money

#4 కాటమరాయుడు

ఆల్రెడీ ‘వీరుడొక్కడే’ అంటూ తెలుగులో డబ్ అయిన ఓ మూవీకి రీమేక్ ఇది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కేవలం పవన్ కళ్యాణ్ వల్ల టికెట్లు చిరిగాయి. ఫుల్ రన్ లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

#5 సాహో

ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. అయినా సరే ‘బాహుబలి’ క్రేజ్ కలిసి రావటంతో రూ.160 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

#6 రాధేశ్యామ్

తొలి రోజుతోనే నెగిటివ్ టాక్ ను మూట కట్టుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

#7 స్పైడర్

మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట కట్టుకుంది. ఇది మహేష్ ఇమేజ్ కు ఏ మాత్రం సూట్ అయ్యే సినిమా కాదు. అయినా సరే బాక్సాఫీస్ వద్ద అన్ని వెర్షన్ లు కలుపుకొని ఈ మూవీ రూ.100 కోట్లకి కొంచెం ఎక్కువగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టి ట్రేడ్ వ‌ర్గాల‌కు సైతం షాక్ ఇచ్చింది.

Tags: movies
Previous Post

జీన్స్ ప్యాంటు జిప్ పై ఉండే “YKK” అర్థం మీకు తెలుసా..?

Next Post

Mohammed Siraj : ఇప్పుడు గొప్ప బౌల‌ర్ అయిన సిరాజ్ ఒక‌ప్పుడు రోజుకు ఎంత సంపాదించేవాడో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.