దివంగత శ్రీదేవి బాలనటిగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆల్ ఇండియా లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తమిళ్, తెలుగు, హిందీ పలు భాషల్లో తనదైన నటనతో అంద చందాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ లేడీ గా తన సత్తా చాటుకుంది. అటు రేణు దేశాయ్ కూడా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి మూవీ హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నే ప్రేమవాహం చేసుకుంది. అయితే శ్రీదేవి, రేణు మధ్య విచిత్రమైన పోలికలు ఉన్నాయట , అవేంటో ఇప్పుడు చూద్దాం.. రేణు దేశాయ్, శ్రీదేవి కన్నా ముందే ఇండస్ట్రీలో చాలామంది గర్భం దాల్చిన హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు మాత్రం పెళ్లికి ముందే గర్భం దాల్చి పిల్లలను కన్నారు. అలాంటి వారిలో శ్రీదేవి, రేణు దేశాయ్ లు ఉన్నారని చెప్పవచ్చు..
అంతేకాకుండా ఇండస్ట్రీలో ఇంకా కొంతమంది హీరోయిన్లు ఉన్నారు. ఆ లిస్టు చూసేద్దాం.. లీసా హేడాన్ అక్టోబరు 2016లో పెళ్లి చేసుకుంది. 2017 మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అని రూమర్స్ ఉన్నాయి. చాలా రోజుల పాటు రణవీర్ షోరేతో డేటింగ్ చేసిన కొంకనా సేన్ శర్మ. సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. కొన్ని నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. తన బాయ్ ఫ్రెండ్ జార్జ్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అమీ జాక్సన్ ఆ వెంటనే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించేసింది. బిడ్డను కూడా కన్నది.
నేహా ధూపియా.. ఈ మాజీ మిస్ ఇండియా కూతురుకు జన్మనిచ్చింది. అంగద్ దుపియాను పెళ్లి చేసుకునేకంటే ముందే వీరిద్దరు రిలేషన్ షిప్‌లో ఉన్నారు. పెళ్లి చేసుకునే సమయానికి నేహదుపియా ప్రెగ్నెంట్. నటాషా స్టాన్‌కోవిచ్.. క్రికెటర్ హార్దిక్ ప్యాండాతో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. ఈమె కూడా పెళ్లికి ముందు గర్భం దాల్చింది. కానీ వీరిద్దరూ ఇప్పుడు విడిపోయారు.