వ్యాయామం

గర్భంతో ఉన్న మహిళలు చేయాల్సిన సులభతర వ్యాయామాలు. మీకు మీ పుట్టబోయే బిడ్డకు మంచింది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">గర్భంతో ఉన్న వారు వ్యాయామం చేయడం వలన వారికి పుట్టబోయే పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారు&period; అలాగే డెలివరీ కూడా చాలా సులభతరంగా జరుగుతుంది&period; అందుకే వైద్యులు ఇటువంటి సమయంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని ఉంటారు&period; దీనివలన ఒత్తిడి తగ్గడం&comma; ఎక్కువ బరువు పెరగకుండా ఉండడం లాంటి లాభాలు కలగడమే కాకుండా కాన్పు సమయంలో బాడీ కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుందట&period; అయితే గర్భంతో ఉన్న స్త్రీలు ఎటువంటి వ్యాయామాలు చేయాలో ఇక్కడ ఇవ్వ‌డం జరిగింది&period; 7 నెలలు దాటిన తర్వాత చాలా సింపుల్ వ్యాయామాలే చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రెండు చేతులను ముందుకు చాచి&comma; శరీరాన్ని ముందుకు వంచి&comma; మోకాళ్ళపై ఉండటం&period; లేచి నిలబడి కాళ్ళను ముందుకు వెనక్కు అంటూ ఉండటం&comma; వాల్ స్లైడ్ వ్యాయామం&comma; మడమలపై నిల్చోవడం&comma; కుర్చీపై కూర్చొని రోయింగ్ చేయడం&comma; రొమ్ముభాగాలను పైకి కిందికి చేతులు తలకు ఆనిచ్చి చేయడం&comma; చేతులను నిటారుగా నిలబెట్టి వ్యాయామం చేయడం&comma; చేతులలో బరువు ఉంచుకొని భుజాలతో వ్యాయామం&comma; కండరాల వ్యాయామం&comma; కండరాలు ఫిట్ గా ఉండటానికి &lpar; కండరాల శక్తి&comma; భుజాలకు&rpar; వ్యాయామాలు చేయాలి&comma; ఒక చైర్ చివర‌à°¨‌ ఫిట్ గా కూర్చొని వీపు భాగాన్ని నిటారుగా ఉంచుకొని పాదాలను భూమికి తగిలేట్లుగా ఉంచాలి&period; చేతులను పక్కకు ఉంచి రెండు చేతుల్లోనూ 5 పౌండ్ల బరువును ఉంచి&comma; ఆ చేతులను ముఖానికి కనిపించే విధంగా వ్యాయామం చేయాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73662 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;pregnant-women-exercise&period;jpg" alt&equals;"pregnant women exercise must to these for healthy baby " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ చేతులను వంచడం వలన చేతులు 90 డిగ్రీల కోణంలో ఉన్నట్లుగా ఉంటాయి&period; అలా చేతుల పట్టుకున్న బరువును భుజాల వరకు ఎత్తుతూ&comma; మోచేతులను కిందకు పైకి అంటూ ఉండాలి&period;ఇలా కొద్దిసేపు చేస్తూనే ఉండాలి&period; చేతులు&comma; వీపు భాగం బలంగా ఉండటానికి&period;&period; నిటారుగా కాళ్ళను చాచి&comma; మోచేతులపై&comma; భుజాలపై భారాన్ని మోపి&comma; అలానే 5 సార్లు పైగా శ్వాస తీసుకోండి&period; 1&comma;2 సార్లు శ్వాసను అలానే పట్టుకోండి&period; ఇలా రోజుకి 5 నిముషాల పాటు చేయడం మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక చేయిపై వ్యాయామం &lpar;కండరాలకు శక్తినిస్తుంది&comma; బాహ్యభాగము ధృడంగా ఉంటుంది&rpar;&period;&period; మీ కుడి మోకాలును కుర్చీలో ఉంచండి&comma; ఎడమ మోకాలును భూమికి తాకుతూ ఉంచండి&period; కొద్దిగా మీ వీపును కిందికి వంచి బరువును కుడిచేతిపై ఉండేలా చూసుకోండి&period; ఆ కుడిచేతిని కుర్చీపై ఉండనివ్వండి&period; ఇక ఎడమ చేతిలో 5 పౌండ్ల బరువును ఉంచి భుజానికి నిటారుగా ఒకసారి&comma; భూమికి కిందగా ఒకసారి చేయండి&period; కొన్ని సెకన్లు మీ ఎడమ మోచేతిని వంచి పట్టుకొని ఉండండి&period; దాని తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి కొద్దిసేపటి తర్వాత వ్యాయామాన్ని మొదలుపెట్టండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts