Betel Leaves : తమలపాకులతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే.. విడిచిపెట్టరు.. ఆ శక్తి పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Betel Leaves &colon; తమలపాకులను సహజంగానే చాలా మంది తాంబూలం రూపంలో తీసుకుంటుంటారు&period; హిందువులు పలు పూజల్లో తమలపాకులను ఉపయోగిస్తుంటారు&period; అయితే నిజానికి ఆయుర్వేదం ప్రకారం తమలపాకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధగుణాలు ఉన్నాయి&period; అందువల్ల తమలపాకులతో వ్యాధులను తగ్గించుకోవచ్చు&period; శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు&period; తమలపాకులతో మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7837 size-full" title&equals;"Betel Leaves &colon; తమలపాకులతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే&period;&period; విడిచిపెట్టరు&period;&period; ఆ శక్తి పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;betel-nut-leaves-2&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"820" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; తమలపాకుల రసం&comma; తులసి ఆకుల రసం&comma; అల్లం రసం&comma; మిరియాల పొడి&comma; తేనెలను కొద్ది కొద్దిగా తీసుకుని కలిపి పిల్లలకు ఇస్తుండాలి&period; వారిలో వచ్చే జలుబు&comma; దగ్గు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలొ చేరిన వాతం తగ్గి తలనొప్పి నుంచి ఉపమశనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; తమలపాకుల రసాన్ని కొద్దిగా తీసుకుని పాలలో కలిపి తీసుకోవాలి&period; మహిళల్లో వచ్చే సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; తమలపాకుల రసాన్ని రెండు కళ్లలోనూ చుక్కలుగా రోజూ వేస్తుండాలి&period; రేచీకటి సమస్య తగ్గుతుంది&period; డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; తమలపాకుల రసాన్ని ఉదయం&comma; సాయంత్రం ఒక టీస్పూన్‌ చొప్పున తీసుకుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది&period; హైబీపీ తగ్గుతుంది&period; గుండె అసాధారణ రీతిలో కాకుండా క్రమబద్దంగా కొట్టుకుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-7838 size-full" title&equals;"Betel Leaves &colon; తమలపాకులతో ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే&period;&period; విడిచిపెట్టరు&period;&period; ఆ శక్తి పెరుగుతుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;12&sol;betel-nut-leaves-1&period;jpg" alt&equals;"Betel Leaves amazing health benefits " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; తమలపాకుల రసాన్ని టీస్పూన్ మోతాదులో ఉదయం&comma; సాయంత్రం సేవిస్తుంటే శ్లేష్మం తగ్గుతుంది&period; దగ్గు&comma; జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; పసికందులకు పాలివ్వకపోతే కొందరు తల్లులకు రొమ్ముల్లో పాలు అలాగే ఉండి గడ్డలుగా మారి నొప్పిని కలగజేస్తాయి&period; అలాంటప్పుడు తమలపాకులను వేడి చేసి రొమ్ముల మీద వేసి కట్టుకోవాలి&period; నొప్పి&comma; వాపులు తగ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; భోజనం చేసిన అనంతరం రోజూ రాత్రి తమలపాకుల తాంబూలం తింటే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది&period; జీర్ణ సమస్యలైన గ్యాస్‌&comma; మలబద్దకం ఉండవు&period; అలాగే శృంగార సామర్థ్యం పెరుగుతుంది&period; స్త్రీ&comma; పురుషులకు శృంగారంపై ఆసక్తి కలుగుతుంది&period; ఆ కార్యంలో చురుగ్గా పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts