Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Bottle Gourd Juice For Cholesterol : దీన్ని తాగితే కొలెస్ట్రాల్ మొత్తం క‌రిగిపోతుంది.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..

D by D
January 1, 2023
in వార్త‌లు, హెల్త్ టిప్స్
Share on FacebookShare on Twitter

Bottle Gourd Juice For Cholesterol : ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌న్నింటిని తొల‌గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అలాగే ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో గుండె సంబంధింత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాల్లో అడ్డంకుల‌ను తొల‌గించే ఈ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌నం తీసుకునే ఆహారాల కార‌ణంగా గుండెలో మ‌లినాలు, విష ప‌దార్థాలు, టాక్సిన్లు పేరుకుపోతున్నాయి. ఈ మ‌లినాలు మ‌నం శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తాన్ని చేర‌వేసే ర‌క్త‌నాళాల్లో కూడా పేరుకుపోతున్నాయి. ఇలా పేరుకుపోవ‌డం వ‌ల్ల కొంత‌కాలానికి ర‌క్త‌నాళాలు పూడుకుపోతాయి. ఇలా పేరుకుపోవ‌డం వ‌ల్ల గుండె కొట్టుకోవ‌డం ఆగిపోతుంది. అంతేకాకుండా ర‌క్త‌నాళాల్లో మ‌లినాలు పేరుకుపోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో 100 పైగా అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. మ‌న శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌రణ స‌రిగ్గా జ‌ర‌గ‌డ‌క‌పోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో అవ‌య‌వాల ప‌నితీరు త‌గ్గుతుంది. జుట్టు రాల‌డం, మూత్ర‌పిండాల ప‌నితీరు దెబ్బ‌తిన‌డం, కంటి చూపు మంద‌గించ‌డం, నీర‌సం, చేసే ప‌ని మీద శ్ర‌ద్ద లేక‌పోవ‌డం వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. క‌నుక మ‌నం ర‌క్తనాళాలు ఎల్ల‌ప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

దీంతో శ‌రీరం కూడా అంత‌ర్గ‌తంగా శుభ్ర‌ప‌డుతుంది. ర‌క్తంలో మ‌లినాలు తొల‌గిపోతాయి. శ‌రీరంలో అనారోగ్య స‌మ‌స్య‌లు తలెత్త‌కుండా ఉంటాయి. ర‌క్త‌నాళాల‌ను శుభ్ర‌ప‌రిచి గుండె స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చేసే ఒక చ‌క్క‌టి ఆయుర్వేదిక్ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం సొర‌కాయ‌, కొత్తిమీర‌, పుదీనా, తులసి ఆకుల‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఈ నాలుగు ప‌దార్థాలు కూడా మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తాయి. అలాగే నాలుగు ప‌దార్థాలు కూడా ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ జ్యూస్ కు త‌గిన‌న్ని సొర‌కా ముక్క‌ల‌ను, 10 రెమ్మ‌ల కొత్తిమీరను, 10 రెమ్మ‌ల పుదీనాను, 10తుల‌సి ఆకుల‌ను తీసుకోవాలి. వీట‌న్నింటిని ఒక జార్ లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా జ్యూస్ లాగా చేసుకోవాలి.

Bottle Gourd Juice For Cholesterol take daily for better effect
Bottle Gourd Juice For Cholesterol

ఇలా త‌యారు చేసుకున్న జ్యూస్ ను ఆరు నుండి ఏడు నెల‌ల పాటు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తనాళాల్లో పేరుకుపోయిన అడ్డంకుల‌న్నీ తొల‌గిపోతాయి. ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి కూడా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా త‌గ్గుతాయి. ఈ చిట్కాను పాటిస్తూనే పండ్లును, తాజా కూర‌గాయ‌ల‌ను ఆహారంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఈ విధంగా సొర‌కాయ జ్యూస్ ను త‌యారు చేసుకుని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ర‌క్త‌నాళాలు శుభ్ర‌ప‌డ‌తాయి. ర‌క్త‌నాళాల్లో పేరుకుపోయిన అడ్డంకులు తొల‌గిపోతాయి. ర‌క్తంలో మ‌లినాలు పేరుకుపోవ‌డం వల్ల వ‌చ్చే స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

Tags: Bottle Gourd Juice For Cholesterol
Previous Post

Kobbari Muttilu : ప‌చ్చి కొబ్బ‌రితో చేసే వీటిని ఎప్పుడైనా తిన్నారా.. ఒక్క‌సారి రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Next Post

Capsicum Curry : క్యాప్సిక‌మ్‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీ, అన్నంలోకి బాగుంటుంది..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.