Dengue : డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది.. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Dengue &colon; దేశంలోని అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ వేగంగా విస్త‌రిస్తోంది&period; అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి గురించి అప్రమత్తంగా ఉండటం&comma; à°¤‌à°®‌ కుటుంబాన్ని దాని నుండి సురక్షితంగా ఉంచడం ఆవ‌శ్య‌కం అయింది&period; డెంగ్యూ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా దానిని సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు&period; ఎవరైనా చలితో అధిక జ్వరం కలిగి ఉంటే అప్పుడు క‌చ్చితంగా రక్త పరీక్ష చేయించుకోవాలి&period; పరీక్షలో డెంగ్యూ నిర్ధారణ అయినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6700 size-full" title&equals;"Dengue &colon; డెంగ్యూ వ్యాప్తి నిరంతరం పెరుగుతోంది&period;&period; ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే నివారించవచ్చు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;dengue-2&period;jpg" alt&equals;"Dengue is spreading quickly follow these tips to be safe " width&equals;"1280" height&equals;"720" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని న్యూఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ యుధ్వీర్ సింగ్ చెప్పారు&period; చాలా మంది రోగులు తేలికపాటి రోగలక్షణాల‌తో ఉంటారు&period; ఒకటి లేదా రెండు వారాలలో కోలుకుంటారు&period; కొన్ని సందర్భాల్లో రోగి పరిస్థితి విషమంగా ఉంటుంది&period; చికిత్సలో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది&period; కాబట్టి ఎవరికైనా డెంగ్యూ వచ్చినట్లయితే వారు జాగ్రత్తగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫోర్టిస్ హాస్పిటల్ క్రిటికల్ కేర్ విభాగానికి చెందిన డాక్టర్ రిచా షారిన్ మాట్లాడుతూ&period;&period; ప్రస్తుతం చాలా మంది డెంగ్యూ&comma; మలేరియా రోగులు ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు&period; ఈ రోగులలో అధిక జ్వరం&comma; వాంతులే&comma; విరేచనాల సమస్యలు కూడా కనిపిస్తున్నాయ‌న్నారు&period; నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం రోగులకు చికిత్స అందిస్తున్నార‌ని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>మీకు ఈ లక్షణాలు కనిపిస్తే&period;&period; వెంటనే పరీక్ష‌లు చేయించుకోండి&period;&period;<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సరైన సమయంలో డెంగ్యూ లక్షణాలను గుర్తించి చికిత్స చేయడం ద్వారా ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చని డాక్టర్ రిచా చెప్పారు&period; ఆ డాక్టర్ ప్రకారం&period;&period; డెంగ్యూ లక్షణాలు కింది విధంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చలితో అకస్మాత్తుగా అధిక జ్వరం రావ‌డం&comma; కండరాలు&comma; తల&comma; కీళ్లలో నొప్పి&comma; కళ్ల వెనుక నొప్పి&comma; తీవ్ర బలహీనత&comma; ఆకలి కోల్పోవడం&comma; వికారంగా ఉండ‌డం&comma; వాంతులు అవుతుండ‌డం&comma; నోటిలో దుర్వాస‌à°¨&comma; రుచి లేక‌పోవ‌డం&period;&period; వంటి à°²‌క్ష‌ణాలు డెంగ్యూ à°µ‌చ్చిన వారిలో క‌నిపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;"><strong>నివారణ చర్యలు<&sol;strong><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇంటి లోపల&comma; చుట్టుపక్కల నీరు నిల్వ ఉండ‌కుంగా చూసుకోవాలి&period; ముఖ్యంగా కూలర్లు&comma; కుండలు&comma; విరిగిన పాత్రలు&comma; పాత టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండ‌కుండా చూసుకోండి&period; అలాగే వాటర్ ట్యాంక్&comma; ఇంట్లో నీళ్లు తాగే బిందె&comma; కుండ&comma; ఇత‌à°° పాత్ర‌à°²‌ను సరిగ్గా కవర్ చేయాలి&period; మూత‌à°²‌ను క‌ప్పి ఉంచాలి&period; కిటికీ తలుపులపై దోమ‌లు రాకుండా జాలి పెట్టండి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దోమల నుండి రక్షించడానికి శరీరాన్ని ఎక్కువగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి&period; ఫ్రిజ్ దిగువన నీటి సేకరణ ట్రేని ఖాళీ చేస్తూ ఉండాలి&period; తాజాగా తయారుచేసిన ఆహారాన్ని తినాలి&period; నిల్వ ఉంచిన ఆహారం తిన‌రాదు&period; ఈ విధంగా జాగ్ర‌త్త‌à°²‌ను పాటిస్తే డెంగ్యూ రాకుండా ముందుగానే నివారించ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts