Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

చ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Admin by Admin
February 10, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

నలభైలోకి వచ్చాక చర్మంలో ఉండే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మంపై తేమ తగ్గి చర్మం పొడిబారడం మొదలవుతుంది. దీనివల్ల వయసు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చర్మం పొడిబారితే దాని వయస్సు పెరుచ‌ర్మం బాగా పొడిబారుతుందా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..! గుతున్నట్టు లెక్క. అందుకే చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంచుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. పొడిబారిన చర్మంపై ముడుతలు ఏర్పడి మరింత చికాకుని కలిగిస్తాయి. అదొక్కటే కాదు వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై మచ్చలు, ముడుతలు, సాధారణంగా వస్తుంటాయి. వీటి నుండి దూరంగా ఉండి చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.

చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి చేయాల్సిన ముఖ్యమైన పనుల్లో మాయిశ్చరైజర్ ఒకటి. మాయిశ్చరైజర్ చర్మాన్ని తేమగా చేస్తుంది. అందుకే మాయిశ్చరైజర్ తప్పనిసరిగా వాడాలి. అలాగే బయటకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ లేపనం చేసుకోవాలి. బయటకి వెళ్లే పదిహేను నిమిషాల ముందే లోషన్ లేపనం చేసుకోవడం మంచిది. సూర్యుని నుండి వచ్చే అతినీల లోహిత కిరణాలని అడ్డుకుని చర్మాన్ని తేమగా ఉంచడంలో సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది. కేవలం బయటకి వెళ్తున్నప్పుడే కాదు కంప్యూటర్ ముందు కూర్చునే వారు కూడా సన్ స్క్రీన్ లోషన్ వాడడం మంచిది. కంప్యూటర్ సాధనాల నుండి వెలువడే నీలికాంతి చర్మానికి హాని కలుగజేస్తుంది. సో.. జింక్ ఆక్సైడ్ గల సన్ స్క్రీన్ లోషన్ బాగా పనిచేస్తుంది.

if you have skin dryness follow these home remedies

కావాల్సినన్ని నీళ్ళు తాగాలి, ఆహారంలో కూరగాయలతో పాటు పండ్లు ఉండేలా చూసుకోండి. చర్మానికి కావాల్సిన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఆహారంలో విటమిన్ సి, విటమిన్ ఏ సరైన రీతిలో తీసుకోండి. దానివల్ల చర్మం తేమగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. మరో విషయం రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని నైట్ క్రీమ్ పెట్టుకుని పడుకుంటే చర్మం పొడిబారడం తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది.

Tags: skin dryness
Previous Post

శ‌రీరంలోని వేడి త‌గ్గాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

ఈ క‌ప్స్‌లో మీరు టీ, కాఫీ తాగుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

Related Posts

మొక్క‌లు

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

రోజూ వీటిని తినండి.. మీ ఆయుష్షు ఎంత‌గానో పెరుగుతుంది..!

July 4, 2025
హెల్త్ టిప్స్

మిరియాల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

కుంభ మేళాకు నాగ‌సాధువులు ల‌క్షలాదిగా ఒకేసారి వ‌చ్చి ఎలా వెళ్తారు..?

July 4, 2025
Off Beat

స‌హాయం చేసే వారంద‌రూ స్నేహితులు కారు.. గొప్ప క‌థ‌..!

July 4, 2025
mythology

ఫినిక్స్ పక్షి ప్రత్యేకత ఏమిటి ? ఇది వాస్తవంగా గతంలో మనుగడలో వుండిందా ? లేదా ఇదంతా కేవలం కాల్పానికమేనా ?

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.