హెల్త్ టిప్స్

స‌ముద్ర‌పు ఉప్పు (క‌ల్లుప్పు) వ‌ల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా మనం ఎక్కువగా సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉంటాము&period; అయితే ఆ సాల్ట్ ను ఉపయోగించడం వల్ల ముప్పు తప్ప మరి ఏమి ప్రయోజనాలు లేవు&period; కాస్తోకూస్తో కల్లుప్పు ఆరోగ్యానికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది&period; దీనినే సీ సాల్ట్ అని కూడా అంటారు&period; ఆయుర్వేదం వైద్యం లో కూడా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు&period; కల్లుప్పు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది&period; ఇది ఆరోగ్యానికి మంచిదే&period; అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయానికి వస్తే… కల్లుప్పు తీసుకోవడం వల్ల కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలానే గాయపడ్డ కండరాలు మళ్ళీ కోల్పోవడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది&period; అలాగే ఇది మంచి యాంటీబయటిక్ గా కూడా పని చేస్తుంది&period; గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కలిగితే కల్లుప్పుని తీసుకుని వెచ్చని నీటి లో వేసి పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది&period; జుట్టు ఎక్కువగా రాలి పోతుంటే షాంపూ లో కొంచెం కల్లుప్పు కలిపి స్నానం చేయడం వల్ల వెంట్రుకలు చక్కగా శుభ్రపడతాయి&period; అలానే చర్మాన్ని ఆరోగ్యంగా కూడా ఉంచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80485 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;sea-salt&period;jpg" alt&equals;"many wonderful health benefits of taking sea salt " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కల్లుప్పు ఆహారం లో ఉపయోగించడం వల్ల నిద్ర బాగా పట్టి నిద్రలేమి సమస్యను తొలగిస్తుంది&period; శరీర జీవక్రియ మెరుగు పరచడానికి కూడా ఇది పని చేస్తుంది&period; ఆహారం కూడా త్వరగా జీర్ణం అయిపోతుంది&period; కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది&period; రోగ నిరోధక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది శరీరం లో బ్యాక్టీరియాను తొలగించడానికి కూడా కల్లుప్పు బాగా మేలు చేస్తుంది&period; కాంతివంతమైన చర్మం కోసం బకెట్ నీళ్ళ లో కాస్త ఉప్పును కలిపి స్నానం చేస్తే చర్మం పై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts