Healthy Foods : రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి ? వేటిని తిన‌కూడ‌దు తెలుసా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Healthy Foods &colon; à°®‌నం తినే ఆహార à°ª‌దార్థాల à°µ‌ల్లే à°®‌à°¨‌కు అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తుంటాయి&period; క‌నుక రాత్రి పూట à°®‌నం తినే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త à°µ‌హించాలి&period; రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి&comma; వేటిని తిన‌కూడ‌దు &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6358 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;10&sol;healthy-foods-1&period;jpg" alt&equals;"Healthy Foods &colon; రాత్రి పూట ఏయే ఆహారాల‌ను తినాలి &quest; వేటిని తిన‌కూడ‌దు తెలుసా &quest;" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట ఆహారంలో జంక్ ఫుడ్‌&comma; నూనె à°ª‌దార్థాలు&comma; ఫ్రాజెన్ ఫుడ్‌&comma; మాంసాహారం&comma; బాగా కొవ్వు ఉన్న à°ª‌దార్థాల‌ను అస్స‌లు తిన‌కూడ‌దు&period; లేదంటే వాటి à°µ‌ల్ల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; ప్ర‌ధానంగా à°¦‌గ్గు&comma; జ‌లుబు వంటి à°¸‌à°®‌స్య‌లు ఉన్న‌వారు ముందు చెప్పిన ఆహారాన్ని రాత్రి పూట అస్స‌లు తిన‌కూడదు&period; లేదంటే జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; అల‌ర్జీలు వ్యాపిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట ఆహారంలో పెరుగుకు à°¬‌దులుగా à°®‌జ్జిగ‌ను తీసుకోవాలి&period; అదేవిధంగా అన్నంకు à°¬‌దులుగా చ‌పాతీల‌ను తినాలి&period; అవి కూడా à°¤‌గ్గించి తినాలి&period; లేదంటే ఎక్కువ ఆహారం à°µ‌ల్ల జీర్ణం ఆల‌స్య‌మై గ్యాస్‌&comma; అసిడిటీ&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°µ‌స్తాయి&period; దీంతోపాటు రాత్రి పూట వీలైనంత à°µ‌à°°‌కు ఉప్పును à°¤‌గ్గించి తినాలి&period; లేదంటే మానేయాలి&period; ఒక వేళ ఉప్పు ఉన్న à°ª‌దార్థాల‌ను రాత్రి పూట ఎక్కువ‌గా తింటే à°¶‌రీరంలోకి నీరు ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p>ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌à°²‌ను రాత్రి పూట ఎక్కువగా తినాలి&period; ఇవి జీర్ణ ప్రక్రియ‌ను మెరుగు à°ª‌రుస్తాయి&period; వీటితోపాటు అల్లం వంటి à°ª‌దార్థాల‌ను క‌లుపుకుని తింటే దాంతో à°¶‌రీరానికి రాత్రి పూట కావ‌ల్సిన వేడి అందుతుంది&period; రాత్రి పూట చ‌క్కెరకు à°¬‌దులుగా తేనె వాడాలి&period; చ‌ల్ల‌ని పాలు తాగ‌రాదు&period; కొవ్వు à°¤‌క్కువ‌గా ఉన్న&comma; కొవ్వు తీసిన పాలు తాగ‌à°µ‌చ్చు&period; ఇవి సుల‌భంగా జీర్ణ‌à°®‌వుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన చెప్పిన à°ª‌దార్థాల్లో వేటిని తిన్నా బాగా à°¤‌క్కువ మొత్తంలో తినాలి&period; వీలైనంత à°µ‌à°°‌కు క‌డుపును చాలా à°µ‌à°°‌కు ఖాళీగా ఉంచాలి&period; దీని à°µ‌ల్ల జీర్ణ సంబంధ à°¸‌à°®‌స్య‌లు రావు&period; అంతేకాదు&comma; రాత్రి భోజ‌నం à°¤‌రువాత క‌నీసం 3 గంట‌లు ఆగి నిద్ర‌పోవాలి&period; దీంతో నిద్ర చ‌క్క‌గా à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రి పూట à°®‌à°¨ à°¶‌రీరానికి చాలా à°¤‌క్కువ మొత్తంలో à°¶‌క్తి అవ‌à°¸‌రం అవుతుంది&period; అందుక‌ని కొంత ఆహారం మాత్రమే తింటే చాలు&period; అదే ఆహారం ఎక్కువైతే అందులో à°¶‌క్తికి పోను మిగిలిన‌దంతా కొవ్వు కింద మారి à°¶‌రీరంలో నిల్వ ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు హాని క‌లిగిస్తుంది&period; స్థూల‌కాయం&comma; గుండె జ‌బ్బులు&comma; à°®‌ధుమేహం వంటి వ్యాధుల‌కు కార‌à°£‌à°®‌వుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts