Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

హై బీపీని నియంత్రించ‌డానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అంటే..?

Sam by Sam
October 16, 2024
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ వ‌ల‌న బాధ‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ స‌మ‌స్య‌కి కార‌ణం అధిక బరువు, అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం, స్మోకింగ్, ఒత్తిడికి ఎక్కువగా గురికావడం, ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం, ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం, జన్యుపరమైన కారణాల వల‌న అధిక రక్త‌పోటు స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆహారం, జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు. అధిక బరువు రక్తపోటును పెంచుతుంది. అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి. అందుకే బరువును తగ్గండి. బరువు తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది. ఎన్నో ప్రాణాంతక రోగాల ముప్పు కూడా తప్పుతుంది. కేవలం ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా సైకలింగ్, వాకింగ్, స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది.

ఇలా చేయడం వల్ల శరీర కదలిక కారణంగా రక్తప్రసరణ, కొవ్వు తగ్గించుకోవచ్చు. అధికరక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడు శాంతిగా ఉండాలి. ధూమపానం. మ‌ద్యం అలవాటుంటే వెంటనే మానేయండి. ఎందుకంటే ఇది కూడా మీ రక్తపోటును పెంచుతుంది. వారానికి రెండు మూడు సార్లు చేపలు తినడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. ఒత్తిడి తగ్గితే ఆటోమెటిక్ గా మీ రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి. అధిక రక్తపోటు పేషెంట్లు వీలైనంత ఎక్కువగా వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి. ముఖ్యంగా వీట్ గ్రాస్ రసం. ఇది వీరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తినాలి. ప్రతిరోజూ సెలెరీ తాజా కాండాలను తిన్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది.

tips to control high bp

అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఎల్-థియనిన్ తో పాటుగా మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఇవి మీ రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి. వీటితొ పాటు ధ్యానం, దీర్ఘ శ్వాస, మసాజ్ ద్వారా కండరాల సడలింపు. యోగా, ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.బయట లభించే సోడా, కూల్‌ డ్రింక్స్‌ను కూడా తీసుకోవడం మంచిది కాదు. స్వీట్‌లను కూడా తగ్గించడం మంచిది. అధికంగా చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ బారిన పడే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు సమస్యతో తీవ్ర ఇబ్బందితో బాధపడుతుంటే వెంటనే ఆరోగ్యనిపుణుల సలహ తీసుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లప్పుడు వైద్యుడు ఇచ్చిన మందులను టైమ్‌కు వేసుకోవడం మంచిది.

Tags: high bp
Previous Post

Bachali Kura : డాక్ట‌ర్ల‌నే ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న మొక్క ఇది.. క‌నిపిస్తే వ‌ద‌ల‌కుండా తెచ్చుకోండి..!

Next Post

Venkatesh Net Worth : విక్ట‌రీ వెంక‌టేష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? నోరెళ్ల‌బెడ‌తారు..!

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.