హెల్త్ టిప్స్

హై బీపీని నియంత్రించ‌డానికి ఎలాంటి టిప్స్ పాటించాలి అంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ à°µ‌à°²‌à°¨ బాధ‌à°ª‌డుతుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; అయితే ఈ à°¸‌à°®‌స్య‌కి కార‌ణం అధిక బరువు&comma; అధిక కొలెస్ట్రాల్ కలిగి ఉండటం&comma; స్మోకింగ్&comma; ఒత్తిడికి ఎక్కువగా గురికావడం&comma; ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం&comma; కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తినడం&comma; ఎక్కువసేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చోవడం&comma; జన్యుపరమైన కారణాల వల‌à°¨ అధిక రక్త‌పోటు à°¸‌à°®‌స్య à°µ‌చ్చే అవ‌కాశం ఉంది&period; ఆహారం&comma; జీవనశైలిలో మార్పుల ద్వారా దానిని తగ్గించొచ్చు&period; అధిక బరువు రక్తపోటును పెంచుతుంది&period; అంతేకాదు గుండె జబ్బులు కూడా వస్తాయి&period; అందుకే బరువును తగ్గండి&period; బరువు తగ్గడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంటుంది&period; ఎన్నో ప్రాణాంతక రోగాల ముప్పు కూడా తప్పుతుంది&period; కేవలం ఐదు రోజులపాటు క్రమం తప్పకుండా సైకలింగ్&comma; వాకింగ్&comma; స్విమ్మింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా చేయడం వల్ల శరీర కదలిక కారణంగా రక్తప్రసరణ&comma; కొవ్వు తగ్గించుకోవచ్చు&period; అధికరక్తపోటు ఉన్నవారు ఎల్లప్పుడు శాంతిగా ఉండాలి&period; ధూమపానం&period; à°®‌ద్యం అలవాటుంటే వెంటనే మానేయండి&period; ఎందుకంటే ఇది కూడా మీ రక్తపోటును పెంచుతుంది&period; వారానికి రెండు మూడు సార్లు చేపలు తినడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది&period; ఒత్తిడి తగ్గితే ఆటోమెటిక్ గా మీ రక్తపోటు స్థాయిలు కూడా తగ్గుతాయి&period; అధిక రక్తపోటు పేషెంట్లు వీలైనంత ఎక్కువగా వెజిటేబుల్ జ్యూస్ ను తాగాలి&period; ముఖ్యంగా వీట్ గ్రాస్ రసం&period; ఇది వీరి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది&period; ఎందుకంటే ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది&period; అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని తినాలి&period; ప్రతిరోజూ సెలెరీ తాజా కాండాలను తిన్నా కూడా ఆరోగ్యం బాగుంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51603 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;high-bp-2&period;jpg" alt&equals;"tips to control high bp " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి ఎల్-థియనిన్ తో పాటుగా మెగ్నీషియం సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు&period; ఇవి మీ రక్తపోటును నియంత్రించడానికి బాగా సహాయపడతాయి&period; వీటితొ పాటు ధ్యానం&comma; దీర్ఘ శ్వాస&comma; మసాజ్ ద్వారా కండరాల సడలింపు&period; యోగా&comma; ప్రశాంతమైన నిద్ర కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి&period;బయట లభించే సోడా&comma; కూల్‌ డ్రింక్స్‌ను కూడా తీసుకోవడం మంచిది కాదు&period; స్వీట్‌లను కూడా తగ్గించడం మంచిది&period; అధికంగా చక్కెర తినడం వల్ల డయాబెటిస్‌ బారిన పడే అవకాశం ఉంటుంది&period; అధిక రక్తపోటు సమస్యతో తీవ్ర ఇబ్బందితో బాధపడుతుంటే వెంటనే ఆరోగ్యనిపుణుల సలహ తీసుకోవాల్సి ఉంటుంది&period; నిర్లక్ష్యం చేయడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది&period; అలాగే ఎల్లప్పుడు వైద్యుడు ఇచ్చిన మందులను టైమ్‌కు వేసుకోవడం మంచిది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts