Ayurvedam365
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
  • Home
  • హెల్త్ టిప్స్
    • Featured
  • చిట్కాలు
    • అందానికి చిట్కాలు
  • మూలిక‌లు
  • పోష‌కాహారం
    • కూర‌గాయ‌లు
    • పండ్లు
    • న‌ట్స్ & సీడ్స్
    • పోష‌ణ‌
      • మిన‌ర‌ల్స్
      • విట‌మిన్లు
  • ఆరోగ్య‌క‌ర‌మైన రెసిపిలు
    • ఆహారం
    • డ్రింక్స్‌
  • వ్యాయామం
  • వైద్య విజ్ఞానం
    • వ్యాధులు
  • యోగా
No Result
View All Result
Ayurvedam365
Home చిట్కాలు

Coconut Milk For Hair : రాత్రి పూట ఈ పాల‌ను జుట్టుకు ప‌ట్టించండి.. జుట్టు రాల‌డం త‌గ్గుతుంది..!

D by D
March 16, 2023
in చిట్కాలు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Coconut Milk For Hair : ఈ పాల‌ను మ‌న మ‌న జుట్టుకు పట్టిస్తే చాలు జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ పాల‌ను జుట్టుకు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లంగా త‌యార‌వుతాయి. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా కాంతివంతంగా త‌యారవుతుంది. జుట్టు రాల‌డంతో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ చిట్కాను వాడడం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గించ‌డంలో ఈ పాలు అద్భుతంగా ప‌ని చేస్తాయి. మ‌న‌లో చాలా మంది ఒత్తిడి, ఆందోళ‌న‌, వాతావ‌ర‌ణ కాలుష్యం, పోష‌కాహార లోపం వంటి వాటి వ‌ల్ల జుట్టు రాల‌డం జ‌రుగుతుంది. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అలాంటి వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే ఈ పాలు మ‌నంద‌రికి తెలిసిన‌వే. అవే కొబ్బ‌రి పాలు. కొబ్బ‌రి పాలల్లో ప్రోటీన్స్, విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును అందంగా, ఆరోగ్యంగా మార్చ‌డంలో ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. దెబ్బ‌తిన్న జుట్టును కూడా ఈ కొబ్బ‌రి పాలు తిరిగి ఆరోగ్యంగా మారుస్తాయి. ఈ కొబ్బ‌రి పాల‌ను జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గ‌డంతో పాటు జుట్టు ఆరోగ్యంగా, అందంగా పెరుగుతుంది. అయితే ఈ కొబ్బ‌రి పాల‌ను మ‌నం బ‌య‌ట కొనుగోలు చేసే అవ‌స‌ర‌మే లేదు. వీటిని మ‌నం ఇంట్లో త‌యారు చేసుకోవ‌చ్చు. కొబ్బ‌రి పాల‌ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ముందుగా ఒక కొబ్బ‌రికాయ‌ను తీసుకోవాలి. త‌రువాత అందులో ఉండే కొబ్బ‌రిని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బ‌రిని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బ‌రి ముక్క‌ల‌ను జార్ లో వేసి వీలైనంత మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.

Coconut Milk For Hair make like this and apply for better results
Coconut Milk For Hair

త‌రువాత ఈ కొబ్బ‌రి పేస్ట్ ను ఒక వ‌స్త్రంలోకి తీసుకుని మూట‌క‌ట్టాలి. త‌రువాత దానిని గట్టిగా పిండుతూ కొబ్బ‌రి పాల‌ను గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న కొబ్బ‌రి పాల‌ను జుట్టుకు ప‌ట్టించే ముందు జుట్టు శుభ్రంగా నూనె లేకుండా ఉండేలా చూసుకోవాలి. త‌రువాత ఈ కొబ్బ‌రి పాల‌ను రాత్రి ప‌డుకునే ముందు జుట్టు కుదుళ్ల‌కు ప‌ట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ర‌సాయ‌నాలు త‌క్కువ‌గా షాంపుతో త‌ల‌స్నానం చేయాలి. ఇలా క్ర‌మం త‌ప్ప‌కుండా వారానికి ఒక‌సారి చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం పూర్తిగా త‌గ్గిపోతుంది. ఈ చిట్కాను క‌నీసం 3 నెల‌ల పాటు వాడితేనే మ‌నం మ‌న జుట్టులో వ‌చ్చే మార్పును గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ విధంగా కొబ్బ‌రి పాల‌ను వాడ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా జుట్టును ఒత్తుగా, పొడ‌వుగా, ఆరోగ్యంగా, ప‌ట్టుకుచ్చులా మార్చుకోవ‌చ్చు.

Tags: Coconut Milk For Hair
Previous Post

Saggubiyyam Chekkalu : స‌గ్గుబియ్యంతో చెక్క‌ల‌ను ఇలా చేస్తే.. రుచిగా క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Next Post

Palak Pakoda : పాల‌కూర‌తో ఎంతో రుచిక‌ర‌మైన ప‌కోడీల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..!

Related Posts

Sonthi For Knee Pains : దీన్ని 15 రోజుల పాటు తాగి చూడండి చాలు.. కీళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!
చిట్కాలు

Sonthi For Knee Pains : దీన్ని 15 రోజుల పాటు తాగి చూడండి చాలు.. కీళ్ల నొప్పులు, వాపులు ఉండ‌వు..!

March 20, 2023
Gobi Tomato Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌, ట‌మాటాల‌ను క‌లిపి మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!
food

Gobi Tomato Masala Curry : కాలిఫ్ల‌వ‌ర్‌, ట‌మాటాల‌ను క‌లిపి మ‌సాలా క‌ర్రీని ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి బాగుంటుంది..!

March 20, 2023
Garika Gaddi : ఆయుర్వేద ప్ర‌కారం గ‌రిక‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?
చిట్కాలు

Garika Gaddi : ఆయుర్వేద ప్ర‌కారం గ‌రిక‌తో ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

March 20, 2023
Thotakura Curry : తోట‌కూర క‌ర్రీని ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!
food

Thotakura Curry : తోట‌కూర క‌ర్రీని ఇలా చేయాలి.. అన్నంలోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

March 19, 2023
Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను తినే ప‌ద్ధ‌తి ఇది.. వీటిని రోజూ ఇలా తింటే ఎన్నో ప్ర‌యోజనాలు..!
వార్త‌లు

Dry Fruits : డ్రై ఫ్రూట్స్‌ను తినే ప‌ద్ధ‌తి ఇది.. వీటిని రోజూ ఇలా తింటే ఎన్నో ప్ర‌యోజనాలు..!

March 19, 2023
Cut Mirchi Fingers : క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ త‌యారీ ఇలా.. రుచి అమోఘం.. ఒక్క‌సారి ట్రై చేయండి..!
food

Cut Mirchi Fingers : క‌ట్ మిర్చి ఫింగ‌ర్స్ త‌యారీ ఇలా.. రుచి అమోఘం.. ఒక్క‌సారి ట్రై చేయండి..!

March 19, 2023

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

POPULAR POSTS

Fenugreek Seeds And Cinnamon : మెంతుల‌తో దీన్ని క‌లిపి రోజూ ఇలా తీసుకోండి.. షుగ‌ర్‌, బీపీ, అధిక బ‌రువు ఉండ‌వు..
వార్త‌లు

Fenugreek Seeds And Cinnamon : మెంతుల‌తో దీన్ని క‌లిపి రోజూ ఇలా తీసుకోండి.. షుగ‌ర్‌, బీపీ, అధిక బ‌రువు ఉండ‌వు..

by D
March 18, 2023

...

Read more
Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!
అందానికి చిట్కాలు

Saffron For Beauty : రాత్రి పూట దీన్ని ముఖానికి రాస్తే చాలు.. తెల్లారేసరికి మెరిసిపోతుంది..!

by D
March 13, 2023

...

Read more
Neer Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి హోట‌ల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..
food

Neer Chutney : ఇడ్లీలు, దోశ‌ల‌లోకి హోట‌ల్స్‌లో చేసే ఈ చట్నీని చేసి తినండి.. రుచి చూస్తే వ‌హ్వా అంటారు..

by D
January 29, 2023

...

Read more
Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..
వార్త‌లు

Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

by D
January 28, 2023

...

Read more
Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!
చిట్కాలు

Potato For Hair : వారానికి రెండు సార్లు ఇలా చేస్తే చాలు.. ఎన్న‌డూ లేనంత‌గా జుట్టు పెరుగుతూనే ఉంటుంది..!

by D
March 12, 2023

...

Read more
Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..
పోష‌కాహారం

Ragulu : వీటిని తీసుకుంటే చాలు.. ట‌న్నుల కొద్దీ బ‌లం వ‌స్తుంది.. షుగ‌ర్ అన్న మాటే ఉండ‌దు..

by D
January 31, 2023

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.