Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home inspiration

2 సార్లు జీవితంలో ఫెయిల్ అయ్యాడు.. అయినా కుంగి పోలేదు.. చివ‌ర‌కు స‌క్సెస్ అయి ల‌క్ష‌ల కోట్ల సంపాదించాడు..

Admin by Admin
May 30, 2025
in inspiration, వార్త‌లు
Share on FacebookShare on Twitter

1938 లో టోక్యో నగరంలో ఒక కుర్రాడు సొంతంగా కార్ల పిస్టన్ రింగ్ లు తయారుచేశాడు. అతి కష్టం మీద TAYOTA కంపెనీ వాళ్ళ అపాయింట్ తీసుకొని టయోటా కంపెనీ ఇంజనీర్ లకు చూపించాడు. వారు ఆ రింగ్ లను మెచ్చుకొని నీకు పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ ఇవ్వాలంటే కనీసం ఆటోమొబైల్ డిప్లొమా ఉండాలి అని అన్నారు. అతను నిరాశ చెందకుండా ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి చేసి టయోటా కంపెనీ పిస్టన్ రింగ్ ల కాంట్రాక్ట్ పొందాడు. ఆ కాంట్రాక్ట్ కాగితం చూపించి బ్యాంక్ లో అప్పు తీసుకొని పిస్టన్ రింగ్ లు తయారు చేసే పరిశ్రమని నిర్మించడం మొదలుపెట్టాడు.95% ఫ్యాక్టరీ పూర్తి అయిన సమయంలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి అనుకోకుండా యుద్ధ బాంబు ఒకటి ఫ్యాక్టరీ పై పడి మొత్తం బూడిద అయ్యిపోయింది. ఆ కుర్రాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

వెంటనే తేరుకొని బ్యాంక్ కి వెళ్లి తన పరిస్థితి వివరించి మళ్ళీ కొంత లోన్ కావాలని ప్రాధేయపడ్డాడు బ్యాంక్ మేనేజర్ ససేమిరా లోన్ ఇవ్వడం కుదరదు అన్నాడు. చేసేది ఏమి లేక తన మిత్రుల వద్దకు వెళ్లి టయోటా కంపెనీ కాంట్రాక్ట్ కాగితం చూపించి మిత్రులందరి వద్దా.. కొంత మొత్తం అప్పుగా తీసుకొని కూలిపోయిన మళ్ళీ ఫ్యాక్టరీ పునఃప్రారంభించాడు. ఈసారి 95% ఫ్యాక్టరీ పూర్తి అయింది. భూకంపాలు సర్వసాధారణం అయిన అదేశంలో ఓ భూకంపం ఈ కుర్రవాడి ఫ్యాక్టరీ ని పూర్తిగా మట్టికరిపించింది. దెబ్బకు ఆ కుర్రాడికి 25 ఏళ్లకే ముసలి తనం వచ్చేసింది. వెంటనే తన స్నేహితులను, ,బ్యాంక్ వారిని కలసి తన గోడును వెళ్లగక్కి వాళ్ళ అప్పులని తప్పక తీరుస్తానని చెప్పాడు. ఇతని వద్ద ఏమి లేకపోవడం వలన వాళ్ళు కూడా చేసేదేమీ లేక ఊరుకున్నారు.

how honda motor cycles launched history

ఖరీదైన టోక్యోలో డబ్బు లేకపోవడంతో నివసించడం కష్టంగా ఉండి దగ్గరలో వుండే గ్రామానికి ఆ కుర్రాడు మకాం మార్చాడు. ఆ గ్రామం నుండి నగరానికి రోజు సైకిల్ మీద వస్తూ పట్టణం లో ఒక మెకానిక్ గ్యారేజ్ లో పనికి కుదిరాడు. రోజు గ్రామం నుండి పట్టణానికి సైకిల్ తొక్కలేక తన ఆటోమొబైల్ పరిజ్ఞానంతో ఒక మోటార్ తయారుచేసి సైకిల్ కి అమర్చి తొక్కనవసరం లేకుండా సైకిల్ పై రోజు పట్టణానికి వచ్చేవాడు. అది చూసి ఆ గ్రామంలో పిల్లలు అందరూ తమకి అలాంటి మోటార్ సైకిల్ కావాలని తల్లిదండ్రుల వద్ద పేచీ పెట్టారు. ఇక ఆ పిల్లల తల్లిదండ్రుల ప్రోద్బలంతో ఆకుర్రవాడు మోటార్ సైకిల్ ళ్లు తయారుచేయడం ప్రారంభించాడు. అలా ఉద్భవించిందే హోండా మోటార్ సైకిల్ . ప్రపంచపు నెంబర్ 1 మోటార్ సైకిల్ గా పేరు గాంచిన HERO HONDA మోటార్ సైకిల్ డిజైన్ అతనిదే అతని పేరే హోండా.. ఆ హోండా కంపెనీ జపాన్ కార్ల కంపెనీ TAYOTA కి మంచి పోటీ ఇస్తుంది.

Tags: honda
Previous Post

కట్టెలపొయ్యి మీద చేసిన వంటలు ఎందుక‌ని రుచిగా ఉంటాయి..?

Next Post

పురుషులు ఆ శ‌క్తి కావాలంటే బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే..!

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!