Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే వచ్చే కష్ట నష్టాలు ఇవేనా ?

Admin by Admin
April 20, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండే ఒక మధురమైన ఘట్టం. తల్లిదండ్రులు తమ బిడ్డలకోసం సంబంధాలు చూసేటప్పుడు ముందుగా ఉద్యోగం ఉందా? ఆస్తులు ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తారు. కానీ వయసును పెద్దగా పట్టించుకోరు. సాధారణంగా అబ్బాయిల వయసు కన్నా అమ్మాయిల వయసు తక్కువగా ఉంటుంది. ఎక్కడో లక్షల్లో ఒకరు ఇద్దరు తమకన్నా పెద్దవారైనా అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అయితే ఐదేళ్ల వరకు ఏజ్ గ్యాప్ ఉంటే పెద్దగా సమస్య లేదు కానీ.. 15 ఏళ్ల గ్యాప్ వచ్చిందంటే భార్యాభర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఉండడంవల్ల పిల్లలను కనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయట. అంతేకాక ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే అది విడాకులకు దారితీస్తుందని అధ్య‌యనాలు చెబుతున్నాయి. ఈ మేరకు పలువురు సైంటిస్టులు చేపట్టిన వేర్వేరు అధ్యయనాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. ఏడాది క్రితం న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పాలా ఇంగ్లాండ్ బృందం 3622 జంటలపై ఈ అధ్య‌యనం చేసింది. అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఎక్కువగా విడాకులు కోరుతున్న జంటలలో పురుషుల సంఖ్య 87% ఉందని తెలిపారు. కొన్ని జంటలలో భార్యల వయసు కన్నా భర్తల వయసు ఐదేళ్లు ఎక్కువగా ఉంటుందని.. అలాంటి వారిలో భర్తలు ముందుగా విడాకులు కోరుతున్నారని తెలిపారు.

wife and husband age gap what are the problems they face

భార్య తన కన్నా ఎక్కువ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుందని, పరిపక్వతతో ఆలోచిస్తుందని భావించే వయసు ఎక్కువ ఉన్న భర్తలు ముందుగా విడాకులు తీసుకుంటున్నారని తెలిపారు. భార్యాభర్తల మధ్య ఐదేళ్ల కన్నా ఎక్కువ గ్యాప్ ఉండడం మంచిది కాదని చెబుతున్నారు. వయసు ఎక్కువగా ఉన్న భర్త చెప్పే విషయాలను వయసు తక్కువగా ఉన్న భార్య అర్థం చేసుకోలేకపోతుందని.. అందుకనే భర్తలు విడాకులు కోరుతున్నాడని వెళ్లడైంది. అలాగే 23 ఏళ్ల లోపు పెళ్లి చేసుకునేవారు త్వరగా విడకులు తీసుకుంటున్నారని వెల్లడించారు. 24 నుంచి 30 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: wife and husband
Previous Post

ఖడ్గం సినిమాలో బెడ్ రూమ్ సీన్స్ వెనకున్న వ్యక్తి ఎవరు ? కృష్ణవంశీ ఆయన్నే టార్గెట్ చేసారా ?

Next Post

రాత్రిళ్ళు తినడానికి అన్నం మంచిదా ? లేక చపాతీలా ? డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే ?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.