Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వైద్య విజ్ఞానం

ఉల్లిపాయ ముక్క‌ల‌ను చంక‌ల్లో పెట్టుకుంటే జ్వ‌రం ఎందుకు వ‌స్తుంది..?

Admin by Admin
June 24, 2025
in వైద్య విజ్ఞానం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ జనరేషన్‌ వాళ్లకు తెలియదు కానీ 90s కిడ్స్‌ స్కూల్‌ ఎగ్గొట్టాలంటే ఉల్లిపాయను చంకల్లో పెట్టుకోవడం చేసే వాళ్లు.. అదే వారికి బెస్ట్‌ ఐడియా. రాత్రి చంకల్లో ఉల్లిపాయను పెట్టుకోని పడుకుంటే తెల్లారేసరికి జ్వరం వస్తుంది. స్కూల్‌కు డుమ్మా కొట్టొచ్చు. చాలా సినిమాల్లో కూడా ఈ సీన్‌ చూపిస్తారు. అసలు చంకలో ఉల్లిపాయ పెట్టుకుంటే జ్వరం ఎందుకు వస్తుంది..? ఉల్లిపాయకు, జ్వరానికి ఏంటి సంబంధం..? దీనిపై వైద్యులు ఏం అంటున్నారు.?

ఉల్లిపాయ‌ను నిలువుగా కోసి దానిని రెండు చంకల్లో గంట పాటు ఉంచ‌డం ద్వారా.. చంకలో మృదువుగా ఉండే పైపొర ఉల్లిరసాన్ని తొందరగా గ్రహిస్తుంది. దాని కార‌ణంగా శరీరం ఒక్క‌సారిగా వేడెక్కుతుంది. శ‌రీర స‌గ‌టు ఉష్ణోగ్రత 36.9 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ ఉష్ణోగ్ర‌త‌కు బాడీ గురౌతుంది. దీనినే మ‌నం జ్వ‌రం అంటాం. దీనికి అసలు కారణం ఏమిటంటే ఉల్లిపాయలో ఉండే సహజ రసాయనాలైన సుఫాక్సీడ్, ఐసోలైన్‌, ఎలిసిన్‌లు శరీరాన్ని వేడెక్కించి చికాకును కలిగిస్తాయి. దీని ద్వారా శ‌రీరం బ్యాలెన్స్ త‌ప్పుతుంది. అంతేగాక ఉల్లిపాయ శ‌రీరంలోని ఉపయోగ‌క‌ర‌మైన సూక్ష్మజీవుల్ని, వైరస్‌ల‌ను ఆకర్షించి తొలగిస్తుంది. దీని కార‌ణంగా శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలిచే సూక్ష్మజీవులు లేని కార‌ణంగా జ్వ‌రం వ‌స్తుంది.

why we get fever if we put onion in under arms

ఇలా వ‌చ్చిన జ్వ‌రం వెంట‌నే త‌గ్గిపోతుంది. ఇది అనారోగ్యానికి సూచికం కాదని వైద్యులు అంటున్నారు. హార్మోన్ల‌ను మ్యానేజ్ చేసి జ్వ‌రం తెప్పించుకోవ‌డం లాంటిదే. కానీ బీపీ, షుగ‌ర్ లాంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లున్న వారి విష‌యంలో ఈ ట్రిక్ చాలా డేంజ‌ర్. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల్లో తీవ్ర‌మైన హెచ్చు త‌గ్గులు వ‌స్తే అది వారి ప్రాణాల‌కే ప్ర‌మాదం క‌లిగిస్తుంది. ఇలాంటి దీర్ఘకాలికరోగాలు ఉన్నావారు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది. అయినా ఎవరైనా కావాలని జ్వరం తెచ్చుకుంటారా..? అప్పుడంటే చిన్నప్పుడు కాబట్టి ఇలా చేసి ఉండొచ్చు.. అసలు ఈ జనరేషన్‌ వాళ్లకు స్కూల్‌కు ఎగ్గొట్టాలంటే ఇంతకు మించి ఐడియాలు ఉన్నాయి. ఎంతైనా 90s జనరేషన్‌ వేరు. అది మళ్లీ రాదు.

Tags: onion in under arms
Previous Post

పుట్ట గొడుగుల‌ను తింటున్నారా..? ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Next Post

ముందుముందు అమెరికాను నియంత్రించేది రష్యానా లేక చైనానా?

Related Posts

హెల్త్ టిప్స్

ఈ ఆహారాల‌ను రోజూ తింటే చాలు.. మీ ర‌క్తం శుభ్రంగా మారుతుంది..!

July 5, 2025
వ్యాయామం

మీ ఇంట్లోనే ఈ వ్యాయామాల‌ను చేయండి.. పైసా ఖ‌ర్చు లేకుండా బ‌రువు త‌గ్గుతారు..!

July 5, 2025
ప్ర‌శ్న - స‌మాధానం

4 ఏళ్ల నుంచి షుగ‌ర్‌కు మందులు వాడుతున్నా.. ఆయుర్వేద మందులతో త‌గ్గుతుందా..?

July 5, 2025
వినోదం

కేవ‌లం క‌న్య‌ల‌కు మాత్ర‌మే ప్ర‌వేశం ఉన్న ఆల‌యం అది.. ఆ ఊర్లో ఉంది.. త‌రువాత ఏమైంది..?

July 5, 2025
viral news

అంతర్వేదిలో స్నానానికి వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక..ఆ నీళ్లలో ఏముంది?

July 5, 2025
Off Beat

పని చెయ్యకపోతే… అంతే సంగతులు.. ఫ‌న్నీ స్టోరీ..!

July 5, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.