ప్రతీ ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే, వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన ఎలాంటి సమస్య అయినా కూడా తొలగిపోతుంది. ఎంతో సంతోషంగా ఉండొచ్చు. ఆరోగ్యం కూడా వాస్తు ప్రకారం ఫాలో అవ్వడం వలన మెరుగు పడుతుంది. వాస్తు ప్రకారం ఉత్తరం వైపు దీనిని ఉంచారంటే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటికి వస్తుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ ఉత్తరం వైపు ఉండడం చాలా మంచిది. ఇలా ఉండడం వలన లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా సరే తొలగిపోతాయి.
కాబట్టి మనీ ప్లాంట్ ని ఈ దిశలో పెట్టడం మర్చిపోవద్దు. అలాగే ఈ మొక్క ఇంట్లో ఉండడం వలన కుటుంబ సభ్యుల మధ్య బంధం బలంగా మారుతుంది. అప్పులు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ఉత్తరం వైపు ఈ మొక్క ఉండడం వలన ఎంతో సంతోషంగా ఉండొచ్చు. అయితే, ఈ మొక్కని నటినప్పుడు దీని వేర్లు ఎప్పుడు కూడా నేలకి తాకి ఉండకుండా చూసుకోవాలి.
రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సరిపడా నీళ్లు, వెల్తురు ఉండేలా చూడాలి. ఇలా చేయడం వలన ఆ మొక్క బాగా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు ఇలాంటివి ఏమున్నా సరే ఈ మొక్కని ఉత్తరం వైపు ఉంచడం మర్చిపోకండి. ఇలా చేయడం వలన ప్రశాంతంగా ఉండొచ్చు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.