Kiara Advani : భరత్ అనే నేను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ.. కియారా అద్వానీ. ఈమె నటించిన తొలి సినిమా ఫగ్లీ పరాజయం పాలైంది. అయితే భరత్ అనే నేను సినిమాతో హిట్ అందుకుంది. తరువాత రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామలో నటించింది. కానీ ఈ మూవీ ఫ్లాప్ కావడంతో ఈమె మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ కొన్ని చిత్రాల్లో నటించింది.

ఇక కియారా అద్వానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్లకు దీటుగా పారితోషికం అందుకుంటోంది. బాలీవుడ్‌లో ఈమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్‌లోనూ ఈమె చాన్స్‌లను దక్కించుకుంటోంది. ఈమె భారీగా రెమ్యునరేషన్‌ను అడుగుతోంది. అయినా సరే అంత మొత్తం ఇచ్చి ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేసుకుంటున్నారు.
ఇక కియారా అద్వానీ తాజాగా ఓ మోడ్రస్ డ్రెస్‌లో తళుక్కున మెరిసింది. ఎద అందాలను చూపిస్తూ ఫొటోషూట్ చేసింది. వాటిని తన సోషల్ ఖాతాల్లో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి. ఇక కియారా ప్రస్తుతం రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా శంకర్ డైరెక్షన్‌లో నటిస్తోంది. ఈ మూవీకి సర్కారోడు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో చరణ్ ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.