బిగ్ బాస్ షోతో చాలా మంది వెలుగులోకి వస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. అప్పటివరకు చీకట్లో ఉన్నవారు కూడా ఈ షోతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వస్తున్నారు.అలాంటి వారిలో ఒవియా ఒకరు.తమిళ బిగ్ బాస్ తో పాపులర్ సంపాదించుకున్న ఓవియా ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఆమె ప్రైవేట్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో ఓవియా లీక్డ్, ఓవియా వీడియో లీక్డ్ అనే హ్యాష్ ట్యాగ్లు నేషనల్ వైడ్‌గా టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఒవియాను పోలి ఉన్న ఓ వీడియో శనివారం ట్విటర్లో ప్రత్యక్షమైంది. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఒవియో మాదిరిగానే భుజంపైన టాటూ ఉండటంతో.. ఆ వీడియో తనదిగానే భావించి ప్రచారం చేస్తున్నారు. ఆమె మరో వ్యక్తితో కలిసి అభ్యంతరకర రీతిలో ఉన్న 17 సెకండ్ల క్లిప్ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ కావడం సంచలనం రేపింది.
లీకైన వీడియోపై ఓవియా స్పందిస్తూ.. ఆసక్తికర కామెంట్ చేసింది. లీకైన క్లిప్‌కు సంబంధించిన లాంగ్ వీడియో కావాలని ఓ నెటిజన్ అడిగారు. దీనికి ఆగ్రహించకుండా కూల్‌గా సమాధానం చెప్పారు ఓవియా. “నెక్స్ట్ టైమ్ బ్రో” అంటూ రిప్లై ఇచ్చారు. “మీకు సంబంధించిన 17 సెకన్ల వీడియో లీకైంది మేడమ్” అంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు కూడా ఓవియా రియాక్ట్ అయ్యారు. “ఎంజాయ్” అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఆ వీడియో తనకు సంబంధించిందే అని ఓవియా చెప్పేశారంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ వీడియోను ఆమె ఖండించకపోవడమే అందుకు కారణమని అంటున్నారు.స్తుతం ఓవియా వీడియో అయితే జనాలకు హాట్ టాపిక్‌గా మారింది. ఓవియా దెబ్బకు, ఆ వీడియో దెబ్బకి ఒక్కసారి ట్విట్టర్‌కు హీటెక్కినట్టుగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఓవియా లీక్డ్ వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు.
ఈ వీడియో మీద ఓవియా ఖండించకుండా ఇలా ఫన్నీగా రిప్లైలు ఇస్తుండటంతో ఈ విషయం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.. అది ఫేక్ అని తెలిసి ఓవియా లైట్ తీసుకుందా? అన్నది తెలియడం లేదు. కానీ ఓవియా మాత్రం ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. హెలెన్ నెల్సన్ ఓవియా అసలు పేరు. కేరళలో త్రిసూర్‌లో పుట్టిన ఈమె ఒవియాగా ఎక్కువ పాపులర్ అయింది. బిగ్‌బాస్ ద్వారానే ఎక్కువుగా ఫేమస్ అయిన ఈ భామ తన యాటిట్యూడ్ తో అందరినీ ఆకట్టుకుంది. ఆ సీజన్ మధ్యలోనే వచ్చేసినా ఆమెకు ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు. ఓవియా తెలుగులో కూడా ఓ సివిమా చేసింది. 2013లో తరుణ్ లీడ్ రోల్లో వచ్చిన ఇది నా లవ్ స్టోరీ సినిమాలో ఓవియానే హీరోయిన్.