Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Hero : ఆ హీరోయిన్‌కు రూ.40 ల‌క్షల ల‌గ్జ‌రీ కారును గిఫ్ట్‌గా ఇచ్చిన యువ హీరో..?

Editor by Editor
March 22, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Hero : సెల‌బ్రిటీల మ‌ధ్య ల‌వ్ అఫెయిర్స్ అనేవి మామూలే. ఇండ‌స్ట్రీలో ఇలాంటి విష‌యాలు ఎప్పుడూ చ‌క్క‌ర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు సెల‌బ్రిటీల మ‌ధ్య ఇలాంటి గాసిప్స్ చాలా ఎక్కువ‌య్యాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక తాజాగా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఓ యువ హీరో ప‌క్క రాష్ట్రానికి చెందిన మోస్ట్ స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ట‌. ఎంత‌లా అంటే వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయి.. బ‌హిరంగంగానే క‌ల‌సి మెల‌సి తిరుగుతున్నారు.

that young Hero given Rs 40 lakhs luxury car as a gift to that heroine
Hero

ఇక స‌ద‌రు యువ హీరోకు ఎంతో మంచి భ‌విష్య‌త్తు ఉంది. రేపో మాపో పెద్ద స్టార్ అయ్యే అవ‌కాశం కూడా ఉంది. కానీ ఆ హీరోయిన్‌తో అత‌ను పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నందున ముందుగా కెరీర్ చూసుకోమ‌ని.. ల‌వ్ అఫెయిర్స్ ప‌క్క‌న పెట్టాల‌ని కొంద‌రు సినీ పెద్ద‌లు స‌ల‌హా ఇస్తున్నార‌ట‌. కానీ ఆ యువ హీరో ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇక ఈ జంట అంద‌రి ముందే బ‌హిరంగంగా క‌ల‌సి మెల‌సి తిరుగుతూనే మ‌రోవైపు ఒక‌రికొక‌రు గిఫ్ట్‌ల‌ను కూడా ఇచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఆ యువ హీరో ఆమెకు తాజాగా రూ.40 ల‌క్ష‌లు విలువ చేసే ఓ ల‌గ్జ‌రీ కారును బ‌హుమ‌తిగా ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. స‌ద‌రు హీరోయిన్ హైద‌రాబాద్‌కు షూటింగ్ కు వ‌స్తే ఆమెకు తిరిగేందుకు అనువుగా ఉంటుంద‌ని చెప్పి అత‌ను ఆమెకు ఆ కారును కొనిచ్చాడ‌ట‌.

ఇక ఆ హీరో, హీరోయిన్ ఇద్ద‌రూ గ‌తంలో ప‌లు సినిమాల్లో న‌టించారు. కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే వీరు త్వ‌ర‌లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.. అని వార్త‌లు వస్తున్నాయి. అయితే వాటిని వారు ఖండించారు. కానీ తాజాగా జరుగుతున్న‌ది చూస్తుంటే మాత్రం వారి పెళ్లి ఖాయ‌మ‌ని తెలుస్తోంది. అయితే ఇలాంటి ల‌వ్ స్టోరీలు అన్ని స‌క్సెస్‌ఫుల్ ముగింపు వ‌ర‌కు రావ‌ని.. మ‌ధ్య‌లోనే ముగుస్తాయ‌ని అంటున్నారు. మ‌రి ఈ జంట ఏం చేస్తుందో చూడాలి.

Tags: Heroheroineluxury carల‌గ్జ‌రీ కారుహీరోహీరోయిన్
Previous Post

Palli Chikki : ప‌ల్లీలు, బెల్లం క‌లిపి ప‌ల్లి పట్టీల‌ను తింటున్నారా ? అయితే ఈ విష‌యాల‌ను త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Next Post

Cucumber : కీర‌దోస‌ను రోజూ తింటే దెబ్బ‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్నింటికీ చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!