Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

Viral Video : హోలీలో భాగంగా రంగులు చ‌ల్లుతామ‌ని వెంట ప‌డ్డ అబ్బాయిలు.. అమ్మాయిలు ఏం చేశారో చూడండి..!

Editor by Editor
March 18, 2022
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Viral Video : హోలీ పండుగ రోజు స‌హ‌జంగానే చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అంద‌రూ హోలీ ఆడుతుంటారు. ర‌క‌ర‌కాల రంగుల‌ను మీద చ‌ల్లుకుంటూ ఉత్సాహంగా గ‌డుపుతుంటారు. ఇక పిల్ల‌లు అయితే హోలీ పండుగ రోజు సంద‌డి ఎక్కువ‌గా చేస్తారు. అలాగే యువ‌త ర‌హ‌దారుల‌పై తిరుగుతూ ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుంటుంటారు. అయితే ర‌హ‌దారుల‌పై వెళ్లేవారు మాత్రం త‌మ‌పై ఎక్క‌డ రంగులు చ‌ల్లుతారో అని టెన్ష‌న్ ప‌డుతుంటారు. ఇలా హోలీ రోజు ఎవ‌రికైనా స‌రే జ‌రుగుతుంటుంది. ఆ అమ్మాయిలు కూడా సరిగ్గా ఇలాగే భ‌య‌ప‌డ్డారు.

Viral Video Holi festival youth chased girls for colors
Viral Video

ఓ యూట్యూబ్ చాన‌ల్ వారు హోలీ పండుగ సంద‌ర్భంగా ప‌లు ఫ‌న్నీ వీడియోల‌ను చిత్రీక‌రించారు. ర‌హ‌దారుల‌పై హోలీ ఆడుతున్న‌ట్లు వెళ్తూ.. దారిన పోయే అమ్మాయిల‌పై రంగులు చ‌ల్లేందుకు య‌త్నించిన‌ట్లు చేశారు. వారు రంగులు చ‌ల్ల‌లేదు. కానీ చ‌ల్ల‌బోతున్న‌ట్లు భ‌య‌పెట్టారు. దీంతో ఆ రంగుల నుంచి త‌ప్పించుకునేందుకు అమ్మాయిలు భ‌యంతో ప‌రుగులు పెట్టారు. ఇలా ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. వారు చాలా మంది అమ్మాయిల‌తో ఇలాగే ఫ‌న్ క్రియేట్ చేశారు. అనంత‌రం ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇంకేముందీ.. ఆ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.

ఇప్ప‌టికే ఆ వీడియోకు కొన్ని ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రాగా.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. హోలీ రోజు ఇలా చాలా మంది ఎంజాయ్ చేస్తారు.. అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

Tags: colorsgirlsHoli festivalViral Videoyouthఅబ్బాయిలుఅమ్మాయిలురంగులుహోలీ
Previous Post

Sugarcane Juice : రోజూ ఒక గ్లాస్‌ చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా ?

Next Post

Radhe Shyam : ఫ్లాప్‌ దిశగా రాధే శ్యామ్‌..? ప్రభాస్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసిందా ?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!