Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఐన్ స్టీన్ ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసా…!

Admin by Admin
June 2, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1879 మార్చి 14న జర్మనీ దేశంలోని వుర్టెంబెర్గ్ రాజ్యంలోని ఉల్మ్ ప్రాంతంలో జన్మించారు. వంకరటింకర తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిరాశ చెందారు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్ స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు. ఇక జర్మనీ పౌరసత్వాన్ని వదులుకొని స్విట్జర్లాండ్ లో స్థిరపడాలని నిర్ణయానికి వచ్చాడు. అక్కడే అతని జీవితం సరికొత్త మలుపు తిరిగింది. ఆయన పని చేస్తున్న కార్యాలయం శాస్త్రవేత్తల పేటెంట్ హక్కులను నమోదు చేస్తుంది.

ఆ విధంగా ఐన్ స్టీన్ సైతం ఎన్నో పేటెంట్లను పొందాడు. శక్తి రంగంలోనే కీలక అంశమైన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములా E=mc2 ను కనిపెట్టారు. క్వాంటం థియరీ పరిణామ క్రమం, సాపేక్ష సిద్ధాంతం, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లా, అణుబాంబు వంటి ఎన్నో ఆవిష్కరణలను కనుగొన్నారు. ఇది ఇలా ఉండగా. ఐన్‌స్టీన్ శాకాహారి అని అందరికీ తెలిసిన విషయమే. అతను 1920లో, కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న తర్వాత అతను ప్రత్యేకమైన ఆహారం తీసుకోవడం ప్రారంభించారట. అయితే, అతను శాకాహారానికి మారిన సరైన తేదీ మాత్రం లేదు. కానీ 1930లో శాఖాహార ఆహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మరియు దానిని తాను ఎంతగా ఆస్వాదిస్తున్నాడో వివరించాడు ఐన్‌స్టీన్.

what is the diet of einstein

తాను చాలాసార్లు బయటి వారి బలవంతం కారణంగా మాంసం తినవలసి వచ్చిందని చెప్పాడు. శాఖాహారం ఒక వ్యక్తి జీవన విధానాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. మొత్తం మానవజాతిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే, అతను చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు మాత్రమే, కఠినమైన శాఖాహారానికి మారాడని కూడా వెల్లడైంది. కాగా, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ 1955లో మరణించాడు. ఐన్‌స్టీన్ చనిపోయే ముందు.. అంటే మార్చి 30, 1954 నాటి ఓ లేఖ కూడా వైరల్‌ అయింది. ఇక నా జీవితంలో కొవ్వు, మాంసం లేదా చేపలు లేవు. నిజానికి మాంసాహారం గొప్పగా అనిపిస్తుంది. మనిషి మాంసం తినేవాడిగా పుట్టకూడదు.. అంటూ ఐన్‌స్టీన్ లేఖ రాశారట.

Tags: einstein
Previous Post

మ‌న టాలీవుడ్ తార‌లు.. ఎవ్వ‌రికి తెలియ‌ని బంధుత్వాలు ఇవే..!

Next Post

పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి రహస్యంగా చేయడానికి కారణం..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.