Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

ఇల్లు చిన్నగా ఉంటేనే బెటర్‌.. ఓ తల్లి చెబుతున్న నమ్మదగిన వాస్తవాలు..

Admin by Admin
May 29, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇల్లు చిన్నగా ఉంటేనే మంచిదనేది పెద్దల వచనం కూడా. ఇంటిని బట్టే రాబడి ఉంటుందని అంటుంటారు. ఎందుకంటే పెద్ద ఇల్లు అయితే అందుకు తగ్గ ఖర్చులు అధికంగా ఉంటాయి. మన ఆదాయానికి తగ్గ ఇల్లు అయితే ఖర్చు అదుపులో ఉంటుదనేది నానుడి. అయితే ఇప్పుడందరూ ఇల్లు విలాసవంతంగా సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. పైగా అలా ఉండటం ఓ స్టాటస్‌ ఆఫ్‌ సింబల్‌గా కూడా మారింది. అందుకే ఇప్పుడు నగరాల్లో టు బెడ్‌ రూం, త్రీ బెడ్‌ రూం, విల్లా అంటూ సందడి చేస్తున్నాయి. కానీ ఇలాంటి ట్రెండింగ్‌ వాతారవరణంలో ఓ భారత సంతతి తల్లి మాత్రం చిన్న ఇల్లే ముద్దు అని అంటోంది. అదెలాగో ఆమె మాటల్లోనే చూద్దామా..!.

లండన్ లోని భారత సంతతికి చెందిన మహిళ తన బిడ్డ, తల్లిదండ్రులతో కలసి చిన్న ఇంట్లోనే ఉండాలనుకుంటోంది. అక్కడే తన కొడుకు పెరగాలని ఎందుకు కోరుకుంటుందో కూడా వివరించింది. ఆ తల్లి పేరు నటాష్‌. తాను లండన్‌లో ఓ చిన్నఫ్లాట్‌లో తన ఏడు నెలల బిడ్డ, తల్లిదండ్రులతో కలిసి ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. ఆమె అందుకు సంబంధించిన వీడియోని షేర్‌ చేసింది కూడా. ఆ వీడియోలో తాను లండన్‌లో ఇరుకైన ఆ చిన్న ఫ్లాట్‌లోనే ఎందుకు ఉండాలనుకుంటుందో, అందువల్ల కలిగే ప్రయోజనాలేంటో కూడా వివరించింది. నిజానికి తాము బిడ్డ పుట్టక ముందే పెద్ద ఇంటికి మారాలని భావించామని, అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణయం మార్చుకుంటున్నట్లు వీడియోలో వివరించింది. అలా నిర్ణయం తీసుకోవడమే తనకు ఎంతో హెల్ప్‌ అయ్యిందని అంటోందామె.

woman tells that small house is better

చిన్న ఇంట్లో బిడ్డతో గడపడం అనేది కూడా ఓ టాలెంటే అంటోంది నటాషా. ఇలా ఎప్పుడైతే చిన్న ఇంటిలోనే ఉండాలనుకుంటామో…అప్పటి నుంచి ఖర్చుల పట్ల ఫోకస్‌ పెరుగుతుంది. అలాగే పరిమిత స్థలంలో ఇమిడిపోయే వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ..అనవసర ఖర్చులను అడ్డుకట్ట వేస్తాం. అలాగే ఇల్లు చిన్నగా ఉంటే..అస్తమాను శుభ్రం చేస్తూ..క్లీన్‌గా ఉంచుకునే యత్నం చేస్తాం. దీంతోపాటు బిడ్డ అవసరాలను త్వరగా గుర్తించగలిగే వెసులుబాటు కూడా ఉంటుందట. విశాలంగా పెద్దగా ఇల్లు ఉంటే..ఒక్కొక్కళ్లు ఓ మూలన ఉంటారు. పిల్లాడి ఏడుపు శబ్దం వినకపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ల పక్కన తాత లేదా అమ్మమ్మ ఉంటే పర్లేదు..లేదంటే అంతే సంగతులు అని.. చిన్న ఇల్లు గొప్పదనాన్ని తనదైన శైలిలో భలే అందంగా వివరించింది నటాషా.

అయితే నెటిజన్లు ఆమె చెప్పినదానికి మద్దతిస్తూ..ఇది సరైనదే గాక అర్థవంతమైనది అని కితాబిచ్చారు. అంతేగాదు ఇలా చిన్న ఇంటిలో జీవనం సాగిస్తున్న వాళ్లందరికీ ఆమె చెప్పిన లాభాలు ఎంతగానో నచ్చాయి కూడా.

Tags: woman
Previous Post

ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఈ 5 సమస్యలు దూరమవుతాయి..

Next Post

భార‌త్‌కు చెందిన S-400కు త్వ‌ర‌లో రానున్న S-500 కు తేడాలు ఏమిటో తెలుసా..?

Related Posts

హెల్త్ టిప్స్

పురుషులు ఈ సూచ‌న‌లు పాటిస్తే లైంగిక శ‌క్తిని సుల‌భంగా పెంచుకోవ‌చ్చు..

June 13, 2025
lifestyle

మీరు భోజ‌నం చేసే తీరును బ‌ట్టి కూడా మీ వ్య‌క్తిత్వం ఎలా ఉంటుందో చెప్ప‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 13, 2025
చిట్కాలు

ఇవి ఏమిటో.. ఇవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏమిటో మీకు తెలుసా..?

June 13, 2025
inspiration

మ‌నిషి రూపాన్ని చూసి ఎన్న‌డూ అంచ‌నా వేయ‌కూడ‌దు.. ఆలోచింప‌జేసే క‌థ‌..

June 13, 2025
Off Beat

రోల్స్ రాయ్స్ కార్ల‌తో చెత్త ఊడ్పించిన మ‌హా రాజు.. ఈయ‌న చేసింది తెలిస్తే షాక‌వుతారు..

June 13, 2025
వైద్య విజ్ఞానం

కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా.. అయితే అలా చేయ‌కండి.. ఎందుకంటే..?

June 13, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!