Green Gram : పెసలను లైట్ తీసుకుంటే అంతే.. అనేక లాభాలను కోల్పోతారు..!
Green Gram : పెసలను సాధారణంగా చాలా మంది గుగ్గిళ్లుగా చేసుకుని తింటుంటారు. కొందరు ఉడకబెట్టి తింటుంటారు. కొందరు మొలకలుగా చేసుకుని.. ఇంకొందరు పెసరట్లుగా వేసుకుని తింటుంటారు. ...