Capsicum Rice : మూడు రంగుల క్యాప్సికమ్‌లతో రైస్‌ను ఇలా చేసి తినండి.. అనేక ప్రయోజనాలను ఒకేసారి పొందవచ్చు..!
Capsicum Rice : మనకు అందుబాటులో ఉన్న కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. ఇందులో మూడు రంగులవి ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ కాగా.. రెండోది ఎరుపు, మూడోది పసుపు. ...