Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

35 ఏళ్ల‌కు పైబ‌డిన మ‌హిళ‌ల్లో పెరుగుతున్న హార్ట్ ఎటాక్ ముప్పు.. జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వు..

Admin by Admin
May 23, 2025
in అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈమధ్య కాలంలో హృదయ సంబంధిత సమస్యలు బాగా ఎక్కువైపోయాయి. చాలామంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటించాలి. ఆరోగ్యానికి మేలు చూసే ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకుంటూ ఉండాలి. దాంతో పాటుగా మంచి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉండాలి. ఎక్కువగా యువతుల్లో గుండె సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోయాయి. అటువంటి గుండె సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతులని తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు తాజాగా చేసిన స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. గుండె సమస్యలు 50 శాతం మహిళలని ఎఫెక్ట్ చేస్తుందని అందులో 25% మంది చనిపోతున్నారు అని చెప్పింది.

ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం భారతీయులు చాలా మంది హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిసింది. అయితే ఎందుకు యువతలో ఈ సమస్య బాగా పెరిగింది దానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సరైన ఆహార పదార్థాలు డైట్లో చేర్చుకోకపోవడం, కాంట్రాసెప్టివ్ పిల్స్, వ్యాయామం లేకపోవడం, స్మోకింగ్ మొదలైన కారణాల వలన ఈ సమస్య వస్తుంది. హార్మోన్లలో మార్పులు జెనెటిక్స్ వలన కూడా ఈ సమస్య కలుగుతుంది.

heart attack in women have been increased now

ముఖ్యంగా యంగ్ గా ఉండే మహిళల్లో ఈ సమస్య విపరీతంగా పెరిగింది. కాంట్రాసెప్టివ్ పిల్స్ ని వాడే మహిళల్లో హార్ట్ ఎటాక్ సమస్య ఎక్కువగా ఉంటుందని స్టడీ చెప్తోంది. ఈ పిల్స్ ని ఉపయోగించే మహిళల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా విపరీతంగా ఉంటాయి ఈ కారణంగా హార్ట్ ఎటాక్ వస్తుందని స్టడీ అంది. స్మోకింగ్ వలన కూడా ఈ సమస్య వస్తుంది. 35 నుండి 39 ఏళ్ల వారిలో స్మోకింగ్ కారణంగా ఈ సమస్య వస్తుందని తెలుస్తోంది. స్మోకింగ్ స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచేసింది. కార్డియో వాస్కులర్ సమస్యలకి దారితీస్తుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలి మంచి ఆహారాన్ని తీసుకోవాలి డైట్ విషయంలో తప్పులు చేయకూడదు. ధూమపానం చేయకూడదు ఇలా ఆరోగ్యకరమైన పద్ధతుల్ని పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండొచ్చు హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

Tags: heart attack in women
Previous Post

మీ పిల్ల‌లు స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

Next Post

విటమిన్ B12 మన శరీరంలో తగ్గితే వచ్చే ప్రమాదం ఎంటి?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!