Tag: sugar levels

Diabetes : డ‌యాబెటిస్ ఉన్న వారు ఈ మూడు ఆహారాల‌ను రోజూ తీసుకుంటే.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Diabetes : ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ‌యాబెటిస్ బారిన ప‌డి అనేక మంది రోజూ ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దీంతో ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు ...

Read more

డయాబెటిస్‌ ఉన్నవారు ఉదయం ఈ సమయంలోగా బ్రేక్‌ఫాస్ట్‌ చేసేయాలి..! ఎందుకంటే ?

భారతదేశంలో డయాబెటిక్ రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. డయాబెటిస్ ఉందని కూడా తెలియని వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యను ప్రీ-డయాబెటిస్ అంటారు. కానీ సరైన ...

Read more

Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు మిస్ అవ‌కుండా క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Diabetes : డ‌యాబెటిస్ స‌మ‌స్య ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. టైప్ 2 డ‌యాబెటిస్ బారిన చాలా మంది ప‌డి అవ‌స్థ‌ల‌కు గుర‌వుతున్నారు. ...

Read more

తెల్ల‌వారు జామున 3 గంట‌ల‌కు కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి ? అందుకు కార‌ణాలు ఏమిటంటే ?

రాత్రి పూట స‌హ‌జంగానే కొంద‌రికి నిద్ర‌లో మెళ‌కువ వ‌స్తుంటుంది. మూత్ర విస‌ర్జ‌న చేసేందుకు, మంచి నీళ్ల‌ను తాగేందుకు కొంద‌రు నిద్ర లేస్తుంటారు. ఎక్కువ‌గా వ‌య‌స్సు అయిపోయిన వారు ...

Read more

మీ పాదాలలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా ? షుగ‌ర్ వ‌చ్చిందేమో చెక్ చేసుకోండి..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఏటా టైప్ 1, టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధుల బారిన ప‌డుతున్న‌వారి సంఖ్య పెరిగిపోతోంది. వీటి వ‌ల్ల చాలా మంది అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ...

Read more

తిన‌క‌ముందు షుగ‌ర్ 450 ఉన్నా 99కి తీసుకొచ్చే బెస్ట్ పండు.. అస్స‌లు మిస్ అవ‌కండి..!!

ప్ర‌స్తుత త‌రుణంలో అవ‌కాడోల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఒక‌ప్పుడు కేవ‌లం విదేశాల్లోనే ఈ పండ్లు ల‌భించేవి. కానీ మ‌న‌కు ఇప్పుడు ఇవి ఎక్క‌డ చూసినా అందుబాటులో ఉన్నాయి. ...

Read more

షుగర్‌ ఉన్నవాళ్లు ఏం తినాలో, ఏం తినకూడదో తెలుసా ?

డయాబెటిస్‌ సమస్యతో బాధపడుత్ను వారు తమ షుగర్‌ లెవల్స్‌ ను ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, ...

Read more

రెండు బెండ‌కాయ‌ల‌ను క‌ట్ చేసి నీటిలో ఉంచి ఇలా తీసుకుంటే షుగ‌ర్ త‌గ్గుతుంది..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మంది బాధ‌ప‌డుతున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే తీవ్ర‌మైన వ్యాధిగా మారుతుంది. దీంతో అనేక దుష్ప‌రిణామాలు ఏర్ప‌డుతాయి. డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ...

Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు ...

Read more

మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి..!

శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు ...

Read more
Page 2 of 2 1 2

POPULAR POSTS