Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

వాస్తు ప్ర‌కారం ఈ చిట్కాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది..

Admin by Admin
May 9, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే వాస్తు పండితులు మనకి ఇంట్లో ప్రశాంతంగా ఇబ్బందులేమీ లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అనేది చెప్పారు. వాటిని ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ముఖద్వారానికి నలుపు రంగు ఉండకూడదు. ఇంటి గేటు కి కూడా నలుపు రంగు ఉండకూడదు. దీని వలన ఇబ్బందులు వస్తాయి.

అలానే ఇంటి ముఖద్వారం తలుపు ఎప్పుడు దక్షిణ దిశగా తెరిచేటట్టు ఉండాలి. అలానే ఇంట్లో ఉండే నెగటివ్ ని తొలగించుకోవడానికి కర్పూరాన్ని వెలిగిస్తే మంచిది. దాల్చిన ని కూడా ఉపయోగించవచ్చు. కొన్ని బిర్యానీ ఆకులని వెలిగించి ఇంట్లో పొగ వేస్తే కూడా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి చెత్తాచెదారం ఎక్కువగా ఉండకూడదు. విరిగిపోయిన పగిలిపోయిన సామాన్లు ని ఉపయోగించడం వలన కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి ఆ తప్పు కూడా చేయొద్దు.

follow these vastu tips for positive energy in home

పూజ గది ఇంట్లో ఉండడం కూడా చాలా ముఖ్యం పూజ గది ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. వాస్తు దోషాలను తొలగించడానికి నెమలి ఈక‌ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నెమలీకని ఇంట్లో ఉంచండి. ఇంట్లో గార్డెన్ ఎప్పుడు అందంగా శుభ్రంగా ఉండాలి. దీనివలన ఉదయం మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో గోల్డ్ ఫిష్, ఫౌంటెన్ వంటివి ఉంటే కూడా అదృష్టం కలిసి వస్తుంది ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలను మరి ఈ విధంగా అనుసరించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండండి.

Tags: positive energy
Previous Post

పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న వాచ్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Next Post

కారులో ఈ వ‌స్తువుల‌ను ఉంచండి.. మీకు అంతా మంచే జ‌రుగుతుంది..

Related Posts

ఆధ్యాత్మికం

మీ ఇంటి వద్ద‌కు వ‌చ్చి కాకి ప‌దే ప‌దే అరుస్తుందా..? దాని అర్థం ఏమిటంటే..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దేశంలో ఉన్న 18 అష్టాద‌శ శ‌క్తి పీఠాలు ఎక్క‌డ ఉన్నాయి..? అవి ఏమిటి..?

July 4, 2025
ఆధ్యాత్మికం

దీపారాధ‌న‌కు అస‌లు ఏ నూనె వాడాలి..? దీపారాధ‌న ఎలా చెయ్యాలి..?

July 4, 2025
వినోదం

70 ఏళ్ల వ‌య‌స్సులోనూ ర‌జ‌నీకాంత్ అంత ఫిట్‌గా ఉన్నారంటే..? ఆయ‌న పాటించే దిన‌చ‌ర్య ఎలాంటిదంటే..?

July 4, 2025
technology

స్మార్ట్‌ఫోన్ల పై భాగంలో ఉండే రంధ్రాన్ని ఎప్పుడైనా గ‌మ‌నించారా..? అదేమిటో తెలుసా..?

July 4, 2025
lifestyle

బుల్లెట్ బైక్‌ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.