Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home vastu

ఈ రష్యన్ యువతికి భారతీయుడిని పెళ్లాడాలని ఉందంట.. ఎలాంటి కండిషన్స్ పెట్టిందంటే?

Admin by Admin
March 8, 2025
in vastu, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఆ అమ్మాయి పేరు నెల్లి.. పుట్టింది రష్యాలో. గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. ఆసియా ఖండంలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ అమ్మడికి మన దేశమంటే చాలా ఇష్టం. మనదేశంలోని ప్రజలంటే ఇంకా ఇష్టం. అందువల్లే రష్యన్ ను కాకుండా.. ఇండియన్ ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.. అందానికి పోత పూసినట్టు ఉంటుంది కాబట్టి.. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువ. పైగా ఈ యువతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. రీల్స్.. చిన్న చిన్న వీడియోలు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. పైగా ఈ అమ్మడికి ఫ్యాషన్ అంటే చాలా పిచ్చి.. కొత్త కొత్త గాడ్జెట్స్ కొనుగోలు చేస్తూ ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసి అదరగొడుతుంది.

అయితే అలాంటి ఈ అమ్మాయి నుంచి పెళ్లి ప్రకటన రాగానే చాలామంది యువకులు రెస్పాండ్ అయ్యారు. కాకపోతే ఇండియన్స్ కు మాత్రమే ఈ అవకాశమని ఆమె చెప్పడంతో ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఇంతకీ ఆ యువతి చేసిన పెళ్లి ప్రకటనలో.. తనకు కాబోయే భారతీయ వరుడిలో ఎలాంటి లక్షణాలు కావాలో.. స్పష్టంగా చెప్పేసింది. నెల్లి ప్రస్తుతం ఉద్యోగరీత్యా దుబాయ్ లో నివసిస్తోంది. తనకు కాబోయే వరుడు ఎలా ఉండాలో నెల్లి చెప్పేసింది. ఆ వీడియోలో నెల్లి చెప్పిన వివరాల ప్రకారం.. ఆమెను చేసుకోబోయే భారతీయ వరుడు ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉండాలి. కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండాలి. అతడు సంగీతాన్ని ఇష్టపడే వ్యక్తై ఉండాలి. అతడికి డ్యాన్స్ లో ప్రావీణ్యం ఉండాలి. పర్యటనలను ఎక్కువగా ఇష్టపడాలి..

this russian girl wants to marry indian boy

అంతేకాదు నెల్లి ని విపరీతంగా ప్రేమించాలి. ఆమె మాట్లాడుతున్నంత సేపు.. ఆ మాటలను అతడు ఆస్వాదిస్తూ ఉండాలని..నెల్లి ఆ వీడియోలో పేర్కొంది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.5 లక్షల మంది ఇష్టపడ్డారు. అంతకంటే ఎక్కువ సంఖ్యలో వీడియోను చూశారు. దానికి తగ్గట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. నాలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ నాకు ఆకుపచ్చ కళ్ళు లేవు. నెల్లి చెప్పిన క్వాలిటీస్ ఉన్న ఒకే ఒక భారతీయ వ్యక్తి హృతిక్ రోషన్ మాత్రమేనని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. నేను ఎరుపు రంగులో ఉంటాను. ఆరడుగుల ఎత్తు ఉంటాను. సంగీతాన్ని ఇష్టపడతాను. ఇతర ప్రాంతాలలో పర్యటించడానికి ఆసక్తి చూపిస్తుంటాను. నెల్లి మాట్లాడుతుంటే పొగుడుతుంటాను. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంటాను. అయితే నేను గ్రీన్ కలర్ లెన్స్ ధరించవచ్చా.. దానికి నెల్లి ఒప్పుకుంటుందా.. నన్ను వివాహం చేసుకుంటుందా.. తన భాగస్వామిగా అంగీకరిస్తుందా.. అని ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు.

Tags: russian girl
Previous Post

చిరంజీవి ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంకో వెలుగు వెలిగే అవకాశం ఉందా?

Next Post

ముక్కు – పెదవుల మధ్య ప్రాంతం పేరు ఏంటో తెలుసా.. 90% మందికి ఇది తెలీదు..!

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!