Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

పిల్లలను స్కూటీపై ముందు కూర్చోపెడుతున్నారా? అయితే జాగ్రత్త..!!

Admin by Admin
May 7, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

పిల్లల విషయంలో తల్లిదండ్రుల తప్పిదాలు అనడం కంటే పొరపాట్లు అన్నది సబబుగా ఉంటుంది. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా పిల్లల విషయంలో తప్పుగా ప్రవర్తించరు.. కొన్ని విషయాలలో పొరపాట్లు చోటు చేసుకుంటాయి. పిల్లల అవసరాల విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకుండా ఉండవచ్చు.. కానీ వారి కోరికల వల్ల జరిగే పరిణామాలు ఆలోచించి ముందుకు సాగాలి. ఇక వాహనాల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. అవి మన జీవితానికి కోలుకోలేని దెబ్బతీసే యమపాశాలుగా అవుతాయి.

అలాగే వాహనాలపై వెళుతున్నప్పుడు చిన్న పిల్లలను ముందు కూర్చోబెడితే వారిపై ఓ కన్నేసి ఉంచాలి. లేదంటే ప్రమాదాలు తప్పవు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ వీడియోలో ఓ ఇంటి ముందు స్కూటర్ పై తండ్రి, తన బిడ్డతో కలిసి బయటకి వెళ్లడానికి కూర్చుని ఉన్నాడు. ఇంతలో ఇంట్లో నుంచి అతని భార్య ఏదో వస్తువు తెచ్చి ఇస్తోంది. అంతలోనే ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఆ స్కూటీ ముందు బాగాన నిల్చుని ఉన్న కుర్రాడు ఒక్కసారిగా యాక్సిలేటర్ ఇచ్చాడు. దాంతో స్కూటీ ముందుకు దూసుకెళ్లింది. స్కూటీ అదుపుతప్పడంతో బాలుడు కింద పడిపోగా.. స్కూటీ పై ఉన్న వ్యక్తి వెనక్కి ఎగిరిపడ్డాడు.

if you are keeping your kids infront of scooty must see this

ఆ స్కూటీ పైనుంచి పడిన తండ్రికి గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోని వివేక్ గుప్తా అనే జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సింధుదుర్గ లో జరిగినట్లు వీడియోని బట్టి తెలుస్తోంది. ఈ వీడియో పాత‌దే అయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్కూటీ ముందు పిల్లలను కూర్చోబెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

जब बच्चा स्कूटी पर हो तो, स्कूटी को रोकने के बाद उसका इंजन जरूर बंद करे..

नही तो यह घटना आपके साथ भी हो सकती है.

महाराष्ट्र के सिंददुर्घ की घटना..@News18India pic.twitter.com/VYrNeRnynQ

— Vivek Gupta (@imvivekgupta) December 19, 2022

Tags: Viral Video
Previous Post

పడకగదిలో ఉంచిన టూత్ బ్రష్‌ను 5 సెకండ్లలో గుర్తు పట్టండి చూద్దాం !

Next Post

తొడ కొడితే ట్రైన్ వెనక్కి, వీర సింహారెడ్డిలో తంతే కారు వెనక్కి ఎందుకు వెళ్లిందంటే..!

Related Posts

ఆధ్యాత్మికం

ప‌ర‌మేశ్వ‌రుడు పులి చ‌ర్మాన్ని ఎందుకు ధ‌రిస్తాడు.. దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

June 14, 2025
ఆధ్యాత్మికం

ల‌వంగాలు, క‌ర్పూరంతో ఇలా చేస్తే మీకుండే స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

June 14, 2025
vastu

వాస్తు ప్ర‌కారం ఇంట్లో రామ చిలుక‌ల‌ను పెంచుకోవ‌చ్చా..? పెంచితే ఏమ‌వుతుంది..?

June 14, 2025
హెల్త్ టిప్స్

మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

June 14, 2025
వినోదం

చిరంజీవి రిజెక్ట్ చేసిన స్టోరీతో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్.. ఏ సినిమాతో అంటే ??

June 14, 2025
వినోదం

చిరంజీవి మీద కోపం వచ్చి మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశారు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!