Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

అతగాడి ‘కరువు’ పగోడికి కూడా వద్దు..!

Admin by Admin
February 18, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అనుకుంటాం కానీ పెళ్లి కాని ప్రసాదుల కష్టం పగోడికి కూడా రాకూడదు. వారి వేదన ఎంత చెప్పినా తక్కువే. అయితే.. ఇప్పటివరకు ఎంతో మంది పెళ్లి ప్రసాదుల గురించి తెలిసి ఉండొచ్చు కానీ.. ఇతగాడి గురించి తెలిసినా.. ఈ చిట్టి వీడియోను చూసిన తర్వాత అంత తేలిగ్గా మర్చిపోలేరు. అంతటి ప్రభావం ఈ వీడియో సొంతం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వీడియోప్రారంభం నుంచి మధ్య వరకు కూడా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వారి హావభావాలకు.. చివర్లో అతగాడి వేదన.. ఆవేదనకు వారంతా రియాక్టు అయ్యే తీరు చూసినప్పుడు మీ పెదాల మీద అప్రయత్నంగా చిరునవ్వు వచ్చేస్తుంది. ఇంతకూ ఈ ‘కరువు’ వీడియోను సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పక తప్పదు.

పెళ్లి కోసం ఈ పెళ్లి కాని ప్రసాద్ చేసిన ప్రయత్నం వెరైటీగా నిలవటమే కాదు.. ఆన్ లైన్ లో వైరల్ గా మారింది. ఎంతలా ప్రయత్నించినా పెళ్లి కాకపోవటంతో.. చివరకు తన పెళ్లి కోసం సదరు వ్యక్తి చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. యూఎస్ కు చెందిన వ్యక్తి తన భాగస్వామి కోసం చేసిన వెరైటీ ప్రయత్నాన్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్ లో పోస్టు చేశారు. అయితే.. ఈ వీడియోను ఎప్పుడు.. ఎక్కడ షూట్ చేశారు? అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే.. యూఎస్ లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

man faced problems finding wife

కదులుతున్న రైల్లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఏముందన్నది చూస్తే.. ”మీకు అంతరాయం కలిగిస్తున్నందుకు సారీ. నేను డ్రగ్స్ వాడను. నాకు పిల్లలు లేరు. నేను మిమ్మల్ని డబ్బులు అడగటం లేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమెరికాను ప్రేమిస్తాను. ప్లీజ్.. నన్ను పెళ్లి చేసుకోండి. దీంతో నేను అమెరికాలో ఉంటాను. నాకు బాగా వంట చేయటంవచ్చు. చక్కగా మసాజ్ చేస్తా. డిస్కో.. మ్యూజిక్ వింటాను. నాకు మీ డబ్బు అవసరం లేదు. నా డబ్బులే మీకు ఇస్తాను. దాంతో మంచి బట్టలు.. షూస్ కొనుక్కోవచ్చు” అంటూ సాగే అతగాడి మాటలకు మొదట్లో విసుగ్గా.. ఇబ్బందిగా ఫీలైన వారంతా అతను మాటలు సాగే కొద్దీ.. చుట్టూ ఉన్న అందరి ముఖాల్లోనూ నవ్వు రావటం కనిపిస్తుంది.

In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ???
Watch & enjoy …………….. ! ???????????? pic.twitter.com/dfXcEOEbOh

— Harsh Goenka (@hvgoenka) December 12, 2024

Tags: manViral Video
Previous Post

బ‌స్సులు, రైళ్లు, విమానాల్లో ఎక్క‌డా కనిపించ‌రు.. కుంభ‌మేళాకు నాగ సాధువులు ల‌క్ష‌లాదిగా ఎలా త‌ర‌లి వ‌స్తారు..?

Next Post

మన యూరిన్ మనమే తాగితే ఏమ‌వుతుంది..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.