Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home viral news

అలేఖ్య ..చిట్టి ఊరగాయలు ..అడ్డంగా దొరికిన అక్క చెల్లెళ్లు..

Admin by Admin
April 7, 2025
in viral news, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చిట్టి.. అలేఖ్య.. రమ్య.. ముగ్గురు అమ్మాయిలు.. అక్కచెల్లెళ్లు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడానూ.. బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్లు.. ఇంకేముందీ.. ఈ ఫాలోవర్స్.. సోషల్ మీడియాతో ముగ్గురు అమ్మాయి పచ్చళ్ల వ్యాపారం మొదలెట్టారు.. పేరు ఏంటో తెలుసా అలేఖ్య చిట్టి పికిల్స్.. నాన్ వెజ్ పికిల్స్.. పీతలు, రొయ్యలు, చేపల పచ్చళ్లు అన్నమాట.. టైటిల్ బాగానే ఉంది.. వ్యాపారం కూడా బాగానే పెట్టారు. పబ్లిసిటీ కావాలి కదా.. అందులోనూ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు.. సో స్ట్రాటజీ ఉపయోగించారు.. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినటం వల్ల నా భార్యకు కడుపు వచ్చింది.. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడ లేని పబ్లిసిటీ వచ్చేసింది..

అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు.. చూసినోళ్లు ఊరికే ఉండరు కదా ఆర్డర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది.. పికిల్స్ రేటు చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు.. ఇదే విషయం వాళ్ల వాట్సాప్ ఛానెల్ కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు.. పికిల్స్ రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి.. కిలో రొయ్యల పచ్చడి 3 వేల రూపాయలు ఏంటీ అండీ.. స్పెషల్ ఏంటీ అని అడిగాడు.. ఆ కస్టమర్ అడిగిన దాంట్లో తప్పులేదు కదా.. కిలో పచ్చడి 3 వేలు అంటే.. ఏదో స్పెషల్ ఉంటుంది కదా.. దాని గురించి ఈ ముగ్గురు అమ్మాయిలు వివరంగా చెప్పాలి కదా.. అందులోనూ బిజినెస్ ఛానెల్.. అప్పటికే వేల మంది కస్టమర్లు జాయిన్ అయిన గ్రూప్..ఇక్కడే అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ కు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది..

what is the story of alekhya pickles

ఇంత ధర ఏంటీ అని అడుగుతావా.. 3 వేల రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి.. నీ పెళ్లానికి బంగారం ఏం కొనిస్తావ్.. చీరలు ఏం కొనిస్తావ్.. బయటకు ఎలా తీసుకెళతావ్.. ముందు డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకోరా.. పని చేసి డబ్బులు సంపాదించు.. అంతేకానీ పికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ అలేఖ్య చిట్టి తన బూతు పురాణాన్ని అఫిషియల్ వాట్సాప్ ఛానెల్ లోనే పెట్టింది. కస్టమర్ పై అలేఖ్య చిట్టి సిస్టర్స్.. బూతు పురాణాన్ని.. వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు..పచ్చడి ధర ఎక్కువ ఉంది.. అందులో స్పెషల్ ఏంటీ అని అడిగితే పచ్చడే కొనలేనోడికి పెళ్లి.. పెళ్లాం ఎందుకు అంటూ చేసిన కామెంట్లతో సోషల్ మీడియా రచ్చ రచ్చ చేసింది.

దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. అయితే ఈ కస్టమర్ కి మీమ్ పేజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో దెబ్బకి ఈ ముగ్గురు సిస్టర్స్ ఆర్డర్స్ తీసుకోవడం బంద్ చేసినట్లు సమాచారం. అంతేకాదు పికిల్స్ కోసం సంప్రదించే ఫోన్ నంబర్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక వెబ్ సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. మొత్తానికి పచ్చళ్ళ బిజినెస్ తో రాణిస్తున్న అక్కాచెల్లెళ్లు నోటిదూలతో చేజేతులారా బిజినెస్ ని క్లోస్ చేసుకున్నారని నెటిజన్లు అంటున్నారు.

Tags: alekhya pickles
Previous Post

హీరో విశ్వక్‌సేన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి?

Next Post

రైల్వే ట్రాక్ పై W/L అని రాసి ఉంటుంది.. దాని అర్థం ఏమిటో తెలుసా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.