Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

రాజమౌళి ప్రతి సినిమాలో ఫాలో అయ్యే లాజిక్ ఇదొక్కటే..!!

Admin by Admin
February 19, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే ఆయన సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు..

ఏ మూవీ తీసిన అందులో ఏదో ఒక లాజిక్ తో జనాలకు అత్యధికంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు నిర్మిస్తారు.. మరి అలాంటి రాజమౌళి ప్రతి సినిమాలో ఓ లాజిక్ ని వాడతారు.. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఎంతటి హిట్ కొట్టాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్ ఎస్ రాజమౌళి 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమా ఎన్టీఆర్ కు కూడా ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజమౌళి వరుసగా అనేక సినిమాలు తీస్తూ వచ్చారు.. ఇందులో సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ ఈ విధంగా 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయని చెప్పవచ్చు.

do you know that rajamouli follows this logic in his movies

అయితే రాజమౌళి సినిమాలు ఇంతలా విజయం సాధించడం వెనక ఒక లాజిక్ ఉందట.. ఈ లాజిక్ ని ఆయన ప్రతి సినిమాలో వాడుతూ తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుగులేని డైరెక్టర్ గా పేరు పొందారు.. మరి అలాంటి రాజమౌళి సినిమాలో ఎలాంటి లాజిక్ వాడతారో మనం ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి ఏ సినిమాలో అయినా ఒక లాజిక్ ఫాలో అవుతారు. అదేంటంటే..ఈ చిత్రంలో అయన హీరో కన్నా విలన్ ను చాలా పవర్ ఫుల్ గా చూపిస్తూ ఉంటారు. అలా చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే హీరో కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా విలన్ ను చూపించి, అలాంటి విలన్ మీద హీరో గెలిచినప్పుడే హీరో గొప్పతనమేంటి అనేది తెలుస్తుంది. అందుకే రాజమౌళి ప్రతి సినిమాలో ఇదే లాజిక్ ఫాలో అవుతూ ఉంటారు.

Tags: Rajamouli
Previous Post

పాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

Next Post

చాంపియ‌న్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్‌.. ఆతిథ్య పాక్‌కు షాక్‌..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.