Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

యంగ్ హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ యాక్ట్రెస్ బ్యాగ్రౌండ్ తెలిస్తే.. మైండ్ బ్లాకే..!

Admin by Admin
March 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఈ ఫోటోలో నటిని గుర్తుపట్టారా..? ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. ప్రగతి, శరణ్య, పవిత్రా లోకేశ్, సురేఖా వాణి, సన, హేమలా సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకుంటుంది. లేటు వయసులో యాక్టింగ్ స్టార్ట్ చేసిన ఈమె ఇప్పుడు హీరో హీరోయిన్లకు మదర్‌గా చేస్తోంది. ఆమె ఎవరంటే కళ్యాణి నటరాజన్. నటనకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తున్న ఈ నటీమణి.. తెలుగులో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. తమిళయన్ అయిన ఈ నటి..ముంబయిలో పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసిన ఆమె.. చిన్న పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్‌గా ట్రైనింగ్ తీసుకుంది. అలాగే ట్రావెల్‌ కన్సల్టెంట్‌గా వర్క్ చేసింది. బాలకృష్ణన్ నటరాజన్‌ను వివాహం చేసుకున్నాక.. ఉద్యోగం, పిల్లలు అంటూ గడిపేసింది. కానీ ఆమెకు యాక్టింగ్ అంటే ఇష్టం.

కళ్యాణి నటరాజన్ ముంబయిలో థియేటర్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకుని, అనేక నాటకాల్లో నటించింది. అనేక ప్రదర్శనలు ఇచ్చింది. అలా ఓ జ్యువెలరీ యాడ్ చేసే అవకాశం వచ్చింది. అలా 2013లో సెట్టై తమిళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది గోరీ తేరే ప్యార్ మే అనే చిత్రంలోనూ నటించింది. తలైవా ఆఫర్ వచ్చినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుండి వరుసగా తమిళ చిత్రాలు చేసి సక్సెస్ అయ్యింది కళ్యాణి. ఇక తెలుగులో బాలకృష్ణ డిక్టేటర్ మూవీతో తెరంగేట్రం ఇచ్చింది. ఇక అక్కడ నుండి వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఎక్కువగా హీరోల మదర్‌గా నటిస్తూ మెప్పిస్తోంది. ఇటు తెలుగు, అటు తమిళంలోనూ నటిస్తూ బిజీగా మారిపోయింది.

interesting facts to know about kalyani natarajan

తెలుగులో గీతా గోవిందం, శైలజా రెడ్డి అల్లుడు, పడి పడి లేచే మనసు, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అల‌ వైకుంఠపురం, భీష్మ, వరుడు కావలెను, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేరు వీరయ్య, అమిగోస్, రావణాసుర, రంగబలి, సిద్దార్థ్ రాయ్, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో కూడా తేరీ, సర్కార్, మాస్టర్, ఇండియన్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఆల్మోస్ట్ యంగ్ హీరోలందరికీ తల్లిగా నటించింది. ఇవే కాదు కీ రోల్స్ కూడా చేస్తూ మెప్పిస్తుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు. సినిమాలో కాదు.. యాడ్స్ కూడా చేస్తూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. షార్ట్ ఫిలిం అరంగేట్రం దారో మాట్ (2017)లో నెగిటివ్ రోల్ చేసింది. తన భర్త బాలకృష్ణన్ నటరాజన్‌తో కలిసి ముంబయికి చెందిన థియేటర్ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ క్రియేషన్స్ స్థాపించింది.

Tags: kalyani natarajan
Previous Post

మీరు వాడని పాత ఆండ్రాయిడ్ డివైస్ ను ఈ 7 విధాలుగా ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా..?

Next Post

మెట్లు ఎక్క‌డం వ‌ల్ల మోకాళ్ల‌లో గుజ్జు అరిగిపోతుందా..?

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.