Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఈ రెండు వ‌స్తువులు మీ ఇంట్లో ఉంటే ల‌క్ష్మీదేవి క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ మీ వెంటే..

Admin by Admin
April 6, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

లక్ష్మీదేవి కటాక్షం కోసం అందరూ పరితపిస్తారు. సిరులు కురిపించే లక్ష్మీదేవికి అంత శక్తి ఉన్న అమ్మ. ఆ తల్లి కటాక్షం పొందాలంటే కొన్ని నియమాలను పాటిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేను తెలిపే విధానం కూడా లక్ష్మిదేవి కరుణ కోసమే. దీనికి మీ ఇంట్లో ఓ రెండు వస్తువులను ఉంచాలని పండితులు చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందాం. డబ్బు కావాలని కోరుకోని వారుంటారా? అప్పులు తీరిపోతేనే కదా మనిషికి మనశ్శాంతి. దీని కోసమే నిత్యం ఎంతో కష్టపడతారు. అయితే ఆ కష్టంతో పాటు అమ్మ లక్ష్మీదేవి కృప కూడా ఉండాలని పండితులు చెబుతారు. ఎన్ని ఉన్నా ఆ అమ్మ దయ లేకపోతే ఎలా? చెప్పాండి.

కొంత మంది మంచి ఉద్యోగస్థులై కూడా వారికి ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. ఇది ఓ రకమైన సమస్య, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇంట్లో ఈ రెండు ముఖ్యమైనవి ఉండాలి. చిన్న కర్పూరం బిళ్లలు లభిస్తాయని మనకు తెలుసు. పూజ చేసినపుడు రెండు లేదా మూడు కర్పూరం బిళ్లలను మనం వెలిగించి దైవానికి హారతినిస్తాం. అయితే కర్పూరం బిళ్లను మీ వ్యాలెట్‌లో పెట్టుకోవాలని పండితులు చెబుతున్నారు. గాలి తగిలితే కరిగిపోతుంది. మళ్లీ వేరే బిళ్లను పెట్టుకోవాలి. అదేవిధంగా దుకాణాల్లో కొబ్బరి కాయలను విక్రయిస్తారు. అందులో రెండు మూడు రకాలు ఉంటాయి. అయితే లక్ష్మీదేవికి చిన్న కొబ్బరి కాయ అంటే ప్రీతికరం. అటువంటి చిన్న సైజు కొబ్బరికాయలను శ్రీఫలం అంటారు. అవి అమ్మవారికి ఎంతో నచ్చుతాయి. వీటిని నివేదిస్తే కోరిన కోరికలు తీర్చేస్తుందట అమ్మవారు.

keep these two items in your home for luck and wealth

దానికీ ఒక్కో ధర చెబుతుంటారు. ఐతే… లక్ష్మీ దేవికి చిన్న కొబ్బరి కాయలంటే ఇష్టం. ఎంత చిన్నగా ఉంటే… అంతగా అమ్మకు అవి నచ్చుతాయట. అలాంటి చిన్న కాయల్ని శ్రీఫలం అంటారు. పూజ గదిలో చిన్న కొబ్బరికాయను ఉంచితే… అమ్మవారికి ఎంతో నచ్చుతుందట. ఆ తర్వాత ఎంతో ఆనందపడుతూ… కోరిన కోరికలు తీర్చుతుందని పండితులు చెబుతున్నారు. అలా ఉంచిన కొబ్బరికాయను పగలగొట్టి కూడా పూజ చెయ్యవచ్చు. లేదా కాయగానే ఉంచవచ్చు. పూజ గదిలో పెట్టినా అమ్మవారికి ఎంతో నచ్చుతుందట.ఇలా అమ్మకు ఇష్ట మైన రెండు వస్తువులను పెట్టుకొని అమ్మవారి కృపకు పాత్రులవుదాం.

Tags: luckwealth
Previous Post

గురువారం నాడు ప‌సుపు రంగు దుస్తుల‌ను ఎందుకు ధ‌రించాలి..?

Next Post

శ‌నిదేవుడి ప్ర‌భావం ఉంటే ఇలా జ‌రుగుతుంది.. క‌చ్చితంగా గుర్తించండి..

Related Posts

sports

మ్యాచ్ ఆడే టైంలో క్రికెటర్లు వాడే వైట్ పౌడర్ వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..?

June 1, 2025
వినోదం

క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఒంటిపై బల్లి పడితే బంగారం పట్టుకుంటారు..ఎందుకంటే..?

June 1, 2025
హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!