Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

భర్తల వయస్సు భార్యల కన్నా ఎందుకు ఎక్కువ ఉండాలో చెప్పే 5 కారణాలు.

Admin by Admin
May 9, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా భార్యభర్తల్లో….భర్త వయస్సు ఎక్కువగానూ, భార్య వయస్సు తక్కువగానూ ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలా? భర్త వయస్సు తక్కువగా ఉంటే ఏమవుతుంది? అనే విషయాలు ఓ సారి చర్చించుకుందాం….. అయితే భార్య వయస్సు భర్త వయస్సు కంటే 2-7 సంవత్సరాలు తక్కువగా ఉంటేనే బెటర్ అనేది చాలా మంది పెద్దల అభిప్రాయం.దానికి ఈ 5 కారణాలను సూచిస్తున్నారు పెద్దలు. సహజంగానే మహిళలకు తెలివి ఎక్కువగా ఉంటుంది. వీరు 3-5 సంవత్సరాలు అడ్వాన్స్డ్ గా ఆలోచిస్తారు. కాబట్టి…వీరికి వీరి కన్నా ఎక్కువ వయస్సున్న వారితో వివాహం జరిపించి బ్యాలెన్స్ చేస్తారన్నమాట.

భర్త కంటే భార్య వయస్సు తక్కువగా ఉండండం వల్ల వృద్దాప్యంలో భర్తను భార్య అన్నీ తానై సేవ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఇద్దరు ఒకే వయస్సు వారైతే…ఇద్దరికీ వేరే వాళ్ల అవసరం ఉంటుంది. భ‌ర్త వయస్సు భార్య వయస్సు కంటే ఎక్కువగా ఉండడం వల్ల….ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సమవయస్కులైతే…ఇగో లను ప్రదర్శిస్తారు. (ఆలుమగల గొడవల్లో 20% కారణం..అహంకారమే!) భర్త కంటే భార్య 2-7 సంవత్సరాల వయస్సు తక్కువగా ఉంటే బెటర్…అంతకు మించి తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే.! ఎందుకంటే…స్త్రీకి 30 సంవత్సరాల వయస్సులో కోర్కెలు అధికంగా ఉంటాయి…అలాగే పురుషుడికి 35 సంవత్సరాల వయస్సులో…..కాబట్టి దీనికనుగుణంగా భార్యభర్తల వయస్సు ఉంటే….వారి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. (ఆలుమగల గొడవల్లో 30% కారణం..ఈ శృంగార సంతృప్తి లేమే!)

why husband age should be greater than wife

వృద్దాప్యం కారణంగా ముందుగా భర్త చనిపోతే…ఆ బాధను భార్య జీర్ణం చేసుకోగలదు అతనిని తలుచుకుంటూ శేష జీవితాన్ని గడపగలదు, అదే భర్త అయితే….భార్య మరణాన్ని జీర్ణించుకోలేడు, మానసిక వేద‌న‌ను తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉంది. కానీ ఈ విష‌యంలో కొన్ని జంటలకు ఈ మినహాయింపులు ఉంటాయి.

Tags: husbandwife
Previous Post

థామ‌స్ అల్వా ఎడిస‌న్ బ‌ల్బు త‌యారు చేసిన‌ప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌..

Next Post

భర్త తన భార్యని పూర్తి నగ్నంగా చూడకూడదా..?..చూస్తే ఏమవుతుంది ..?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!