Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

ఈ సీజ‌న్ లో బ‌య‌టి ఫుడ్‌ని ఎట్టి ప‌రిస్థితిలోనూ తిన‌కండి.. ఎందుకంటే..?

Admin by Admin
May 20, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

వేసవికాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వేడి వాతావరణం కారణంగా చాలా మంది రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. ఎండ వలన వడదెబ్బ మొదలు నీరసం వరకు చాలా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే కచ్చితంగా ఇలా చేయండి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఇవి చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు మరి వాటి కోసం చూసేద్దాం. వేసవిలో బయట ఆహారం అసలు తీసుకోకండి. బయట ఆహారం వేసవిలో తీసుకోవడం వలన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి బయట ఫుడ్ కి దూరంగా ఉండండి.

నిద్ర విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సరైన నిద్ర లేకపోతే నీరసం వికారం తలనొప్పి ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. కాబట్టి నిద్రపోవడం లో కాంప్రమైజ్ అవ్వద్దు. వేసవికాలంలో స్విమ్మింగ్ వంటివి చేయడం మంచిది. దీనివలన వ్యాయామం అవుతుంది పైగా రిఫ్రెష్ గా ఉంటారు. బయట వ్యాయామాలు చేయకండి. ఇంట్లోనే త్రెడ్ మిల్ యోగా వంటివి చేస్తూ ఉండండి. చల్లటి ప్రదేశంలో వ్యాయామం చేస్తూ ఉండండి. వేసవికాలంలో కాటన్ దుస్తులు వేసుకోండి. అలానే బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్, గొడుగు వంటివి పట్టుకు వెళ్ళండి.

do not take out side food in this season know why

ఉదయం 11 గంటలలోగా మీ పనుల‌ని పూర్తిచేసుకోండి సాయంత్రం ఐదు తర్వాతే బయటికి వెళ్ళండి. వేసవి కాలంలో ఆల్కహాల్ కెఫీన్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటి వలన కూడా సమస్యలు కలుగుతాయి. గుడ్లు, మాంసాన్ని వేసవికాలంలో తీసుకోకపోవడం మంచిది. వీటిని తీసుకోవడం వలన మీకు మరింత వేడిగా అనిపిస్తుంది. వేసవికాలంలో పండ్ల‌ని కూరగాయలను ఎక్కువ తీసుకోండి. పండ్ల రసాలని కూడా తీసుకోవడం ఉత్తమం. కొబ్బరి నీళ్లు వంటివి కూడా మీరు తీసుకోవచ్చు. వేసవికాలంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్, మినరల్స్ అధికంగా పోషక పదార్థాలు ఉండే వాటిని తీసుకుంటూ ఉండండి. వీటితో పాటుగా కంటే ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టండి. హానికరమైన యువి కిరణాలు కళ్ళని ఎఫెక్ట్ చేసే ప్రమాదం ఉంది. ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

Tags: outside food
Previous Post

రోజూ 15 నిమిషాల పాటు నవ్వితే ఇన్ని లాభాలు ఉన్నాయా..?

Next Post

నిత్యం గంట‌ల త‌ర‌బ‌డి అదే ప‌నిగా కూర్చుని ప‌నిచేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.