ఆరోగ్యం

రోజూ ఒక బెల్లం ముక్క‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఉప‌యోగాలు క‌లుగుతాయో తెలుసా ?

ఆహార ప‌దార్థాల‌ను తీపిగా కావాల‌నుకుంటే చాలా మంది చ‌క్కెర‌ను వేస్తుంటారు. అయితే నిజానికి చ‌క్కెర క‌న్నా బెల్లం ఎంతో మేలు. చ‌క్కెర‌లో ఎలాంటి పోష‌కాలు ఉండ‌వు. కానీ...

Read more

అధిక బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే పాటించాల్సిన ఆయుర్వేద చిట్కాలు, సూచ‌న‌లు..!

అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఆ బ‌రువు త‌గ్గి స‌న్న‌గా మారాలంటే రోజూ అనేక క‌ఠిన నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అయితే...

Read more

ఈ 5 ఆయుర్వేద మూలిక‌ల‌తో వ‌ర్షాకాలంలో మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండి..!

వ‌ర్షాకాలం రాగానే వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా చ‌ల్ల‌బ‌డుతుంది. దీంతో ద‌గ్గు, జలుబు, జ్వరాలు వ‌స్తుంటాయి. అనేక ర‌కాల సూక్ష్మ క్రిములు మ‌న శ‌రీరంపై దాడి చేస్తూ అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను...

Read more

గుండె బలహీనంగా ఉన్నవారు ఏయే ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది ? ఏం చేయాలి ?

గుండె జ‌బ్బులు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో స‌హ‌జం అయిపోయాయి. చిన్న వ‌య‌స్సులోనే చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. హార్ట్ ఎటాక్‌లు స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి. అయితే...

Read more

ఔష‌ధ గుణాల మర్రి చెట్టు.. దీని భాగాల‌తో అనేక వ్యాధుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో మ‌ర్రి చెట్లు ఎక్కువ‌గానే ఉంటాయి. ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో కాదు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువ‌గా పెరుగుతాయి. మ‌ర్రి చెట్టునే వ‌ట...

Read more

నొప్పులు, వాపుల స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

చాలా మందికి శ‌రీరంలో అనేక భాగాల్లో నొప్పులు వ‌స్తుంటాయి. దీంతోపాటు వాపులు కూడా ఉంటాయి. అయితే ఇలా జ‌రిగేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఈ స‌మ‌స్య‌లు...

Read more

మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఇ లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో విట‌మిన్ ఇ కూడా ఒక‌టి. ఇవి కొవ్వులో క‌రిగే విట‌మిన్. అంటే.. మ‌నం తినే ఆహార ప‌దార్థాల్లోని కొవ్వును...

Read more

త‌క్ష‌ణ శ‌క్తిని అందించే స‌గ్గు బియ్యం.. దీని వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసా ?

స‌గ్గు బియ్యం అనేది ఒక ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారం. ఇది శాకాహార‌మే. దీన్ని హిందువులు వ్ర‌తాలు చేసే స‌మ‌యంలో ఎక్కువ‌గా వాడుతారు. సాగొ లేదా స‌గ్గుబియ్యం లేదా...

Read more

లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?

లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి....

Read more

అనేక వ్యాధులను తగ్గించే తగ్గించే త్రికటు చూర్ణం.. తప్పనిసరిగా ఇంట్లో ఉండాలి..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆయుర్వేద ఔషధాల్లో త్రికటు చూర్ణం ఒకటి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను చూర్ణం చేసి సమపాళ్లలో కలిపి త్రికటు చూర్ణాన్ని తయారు...

Read more
Page 29 of 41 1 28 29 30 41

POPULAR POSTS