Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

సాయంత్రం స‌మ‌యంలో ఇలా చేస్తే ల‌క్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది..!

Admin by Admin
May 13, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ని ఫాలో అవ్వడం వలన మనం ఎన్నో సమస్యలకు దూరంగా ఉండొచ్చు. పైగా వాస్తు శాస్త్రం ప్రకారం నడుచుకుంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. చాలా మంది జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే మీరు కనుక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి.

ముఖ్యంగా సంధ్య వేళలో ఇలాంటి తప్పులు చేయకూడదు. సంధ్యా సమయంలో ఎప్పుడు కూడా ఈ తప్పులు చేయకుండా చూసుకోండి ఇలాంటి తప్పులు చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోతుంది. సంధ్య వేళలో కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు. కుటుంబ సభ్యులు సంధ్య వేళలో గొడవలు పడితే సమస్యలు వస్తాయి. పైగా లక్ష్మీదేవి కూడా బాధపడుతుంది మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. సంధ్య వేళలో ఎవరికైనా ఏదైనా సహాయం కావాలని వచ్చి అడిగితే లేదనుకుంటా చేయడం మంచిది. ఖాళీ చేతులతో ఎవరిని పంపకండి.

do like this in the evening to get rid of all your problems

అలానే సంధ్య వేళలో తలుపులు క్లోజ్ చేసి ఉంచడం మంచిది కాదు. ఈ సమయంలో తలుపుల్ని తీసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ముఖద్వారాన్ని ఎప్పుడూ కూడా సంధ్య వేళలో మూసేయకండి. సంధ్య వేళలో ఎప్పుడూ కూడా తులసి ఆకులను త్రుంచద్దు. ఇలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలానే ఎవరైనా సంధ్య వేళలో అప్పు అడిగితే అసలు ఇవ్వకండి.

Tags: Evening
Previous Post

సంఖ్య శాస్త్రం ప్రకారం ఈ నెలలో వివాహం చేసుకున్న వారి జీవితం మొత్తం అదృష్టమయమే !

Next Post

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారా..? అయితే ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి..

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌ట‌న్‌ను తిన‌డం ఆరోగ్యానికి మంచిదేనా..? కొలెస్ట్రాల్‌పై దీని ప్ర‌భావం ఏమిటి..?

May 31, 2025
చిట్కాలు

మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గించే అద్భుత‌మైన చిట్కా.. ఇలా చేయండి చాలు..

May 31, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

రోజూ చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

May 31, 2025
information

ఇలా చేయండి…కరెంట్ బిల్ తక్కువగా వచ్చేలా చేసుకోండి. సింపుల్ ట్రిక్స్.

May 31, 2025
information

క్రెడిట్ కార్డు వాడేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన 8 ముఖ్య విషయాలు….

May 31, 2025
హెల్త్ టిప్స్

ఆవు పాలు, గేదె పాలు.. ఈ రెండింటిలో ఏ పాలు బెట‌ర్‌..?

May 31, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
మొక్క‌లు

Ranapala : ఈ మొక్క ఆకుల‌ను ప‌ర‌గ‌డుపునే తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..? ఎక్క‌డ క‌నిపించినా విడిచిపెట్ట‌కండి..

by D
December 15, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!