Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఇండస్ట్రీలోకి విలన్ గా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన 5గురు స్టార్లు.. వీరిలో ఆ ఒక్క పాయింట్ గమనించారా..?

Admin by Admin
June 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినిమా ఇండస్ట్రీ అంటేనే జనరేషన్ కు తగ్గట్టు సినిమాలు కథలు, నటులు మారితేనే ఇండస్ట్రీ ఎదుగుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి కొంతమంది ఏదో చిన్న నటుడు అవుదామని వచ్చి చివరికి స్టార్ నటులుగా ఎదిగిన వారు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారిన నటులు ఎంతో మంది. కానీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా మారిన నటులు ఇండస్ట్రీలో అతికొద్ది మంది మాత్రమే.. మరి వారు ఎవరు అనేది మనం ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి ముందుగా సినిమా ఇండస్ట్రీకి విలన్ లా ఎంట్రీ ఇచ్చారు. మోసగాడు, ఇది కథ కాదు వంటి సినిమాల్లో విలన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆయన చూసి హీరోగా అవకాశం రావడంతో ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు.

డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నటువంటి మోహన్ బాబు స్వర్గం నరకం అనే మూవీ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయన ముందుగా విలన్ గా గుర్తింపు తెచ్చిన తరువాత హీరో అవకాశం రావడంతో స్టార్ హీరోగా ఎదిగారు. గోపీచంద్ నితిన్ హీరోగా వచ్చిన జయం సినిమాలో విలన్ పాత్రలో అదరగొట్టారు. దీంతో మంచి గుర్తింపు సాధించడంతో, హీరోగా అనేక అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగారు గోపీచంద్. ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చే ముందు తలంబ్రాలు అనే సినిమాలో విలన్ గా చేశారు. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత హీరోగా రాణించి సక్సెస్ఫుల్ అయ్యారు.

these actors are first played villain roles

జేడీ చక్ర‌వ‌ర్తి.. ఈ నటుడు కూడా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చే ముందు విలన్ పాత్రలో నటించారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో హీరోగా మరియు విలన్ గా ఎదిగారు.

Tags: villain roles
Previous Post

క్రైమియా వంతెన పునాదుల్ని పేల్చివేసిన ఉక్రెయిన్ !!

Next Post

అఖండ సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!

Related Posts

వైద్య విజ్ఞానం

షుగ‌ర్ ఉన్న‌వారు ఇలా చేయాల్సిందే.. లేదంటే గుండె జ‌బ్బులు వ‌స్తాయి..

June 12, 2025
హెల్త్ టిప్స్

బ‌య‌ట తిండి తింటూ కూడా మీరు ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

June 12, 2025
హెల్త్ టిప్స్

ఆహారాన్ని ఇలా తీసుకుంటే ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు..!

June 12, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

స్త్రీని బ‌ల‌వంతంగా ముద్దు పెట్టుకుంటే నిందితున్ని సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఎలాగో తెలుసా..?

June 12, 2025
వినోదం

ఇప్పుడింత అందంగా ఉన్న దిశా పటాని. ప్లాస్టిక్ సర్జరీకి ముందు ఎలా ఉండేదో చూస్తే షాక్ అవుతారు..!

June 12, 2025
lifestyle

ఉదయం అలారం మోగినప్పుడు..ఆపేసి మళ్లీ పడుకుంటున్నారా..? అయితే ఈ బాడీ-మైండ్ డిస్కషన్ మీకోసమే..!

June 12, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!