Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

మొదటి రోజు ప్లాప్ టాక్ తెచ్చుకొని చివరకు బ్లాక్ బస్టర్ హిట్ అయినా 8 సినిమాలు యేవో తెలుసా…

Admin by Admin
April 8, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పును బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకొని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. జల్సా.. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. భారీ హైప్ తో 2008లో రిలీజ్ అయింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్, సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సరైనోడు.. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016లో సమ్మర్ కానుకగా విడుదలైంది. మొదటిరోజు ఈ చిత్రానికి కూడా నెగటివ్ టాక్ వచ్చింది. కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడం, మాస్ ఆడియన్స్ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ఫుల్ మూవీ గా నిలబడింది.

జనతాగ్యారేజ్‌.. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2016 లోనే విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. జై సింహ.. బాలకృష్ణ హీరోగా కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా విడుదలై, మొదటి రోజు ఫ్లాప్ టాక్ ను మూట కట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు.. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ 2020లో విడుదల నెగటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

these movies got flop talk first but became hit after 1st day

పుష్ప ది రైజ్.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ మూవీ అనిపించుకుంది. బంగార్రాజు.. నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ విడుదలైన‌ మొదటి రోజు నెగటివ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది. సర్కార్ వారి పాట.. మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూట కట్టుకుంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీ గా నిలిచింది.

Tags: movies
Previous Post

ఆ గ్రామంలో అందరి జుట్టు 6 నుండి 10 అడుగులు ఉంటుంది. వారు వాడే చిట్కా చూస్తే అవాక్కవ్వాల్సిందే.!

Next Post

మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ప్రమాదమే.. ఎందుకో తెలుసుకోండి..?

Related Posts

హెల్త్ టిప్స్

ఏ సీజ‌న్‌లో అయినా స‌రే కొబ్బ‌రి నీళ్ల‌ను రోజూ తాగాల్సిందే.. ఎందుకంటే..?

June 1, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మీరు పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే గుండె పోటు వ‌స్తుంద‌ట‌..

June 1, 2025
వైద్య విజ్ఞానం

ఈ ఆహారాల‌ను మీరు క‌డుపు నిండా తిన‌వ‌చ్చు.. కానీ బ‌రువు మాత్రం పెర‌గ‌రు..

June 1, 2025
వినోదం

స్కూల్ ఫీజ్ క‌ట్ట‌లేక…కార్పెంట‌ర్ ప‌నిలో చేరిన దాస‌రి ! ద‌ర్శ‌క‌ర‌త్న గురించి మ‌న‌కు తెలియ‌ని కోణం.!!

June 1, 2025
information

ఎస్‌బీఐ లోగోను అలా ఎందుకు డిజైన్ చేశారో తెలుసా.? వెనకున్న కారణం, దాగున్న అర్థం ఇదే..!

June 1, 2025
ఆధ్యాత్మికం

ఏయే దానాలు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయంటే..? అద్భుత‌మైన స‌మాచారం మీ కోసం..

June 1, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!