Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వ్యాయామం

రాత్రి జిమ్ లలో వర్కౌట్ చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

Admin by Admin
March 9, 2025
in వ్యాయామం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు బిజీ లైఫ్ రిత్యా ఆరోగ్యంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడి ప్రాణాలు కూడా పోతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, శారీరకంగా మానసికంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతి రోజు జిమ్లలో వర్కౌట్ చేయాలి. దీనివల్ల మధుమేహం, అధిక బరువు, రక్తపోటు వంటి వ్యాధులు దరిచేరకుండా నివారించడంలో తోడ్పడుతుంది. మరికొందరైతే రాత్రిపూట కూడా వర్కౌట్ చేస్తారు.

అయితే చాలామందికి జిమ్ ఉదయం చేస్తే మంచిదా, లేదంటే సాయంకాలంలో చేస్తే మంచిదా అనే విషయంపై గదరగోళం ఉంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే.. రాత్రిపూట జిమ్లలో కసరత్తులు చేసేవారు పగటీపూట చేయడమే మంచిదని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం రాత్రులు జిమ్ కి వెళ్లేవారికి అర్ధరాత్రి వరకు నిద్ర పట్టదు. ఎందుకంటే వర్క్ అవుట్ చేసే టైంలో హృదయ స్పందన బాగా పెరుగుతుంది. అలాగే శరీర కండరాలు అత్యంత స్థాయి రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే రాత్రి సమయంలో ఆకలి అనిపిస్తుంది కాబట్టి కడుపునిండా తింటారు. ఈ క్రమంలో ఆహారం తీసుకున్న తర్వాత జిమ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు.

if you are going to gym at night then must know this

రాత్రి సమయంలో వర్కౌట్ చేసిన తర్వాత కండరాలకు విశ్రాంతి అవసరం. అవి సేద తిరడానికి తగినంత విరామం అవసరం. లేదంటే కండరాల సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో జిమ్లో వర్కౌట్ చేస్తే వారి నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. జిమ్ తర్వాత ఈ వ్యవస్థ సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టవచ్చు. దీని ఫలితంగా కండరాల నొప్పులు, తీవ్రమైన శరీరం నొప్పులు,వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట వర్కౌట్లు చేసేవారు ఇది తప్పకుండా గమనించాలని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Tags: gym
Previous Post

వంటలక్కకి ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయా.. స్టార్ హీరోయిన్స్ కు మించి..!!

Next Post

కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.