Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home హెల్త్ టిప్స్

బ‌ర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే.. ఈ సూచ‌న‌లు క‌చ్చితంగా పాటించాలి..!

Admin by Admin
February 26, 2025
in హెల్త్ టిప్స్, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇప్పుడు బర్డ్ ఫ్లూ చర్చగా మారింది. ఒకటి కాదు రెండు కాదు భారత దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతున్నాయి. నిజంగా ఇది అందర్నీ భయపెట్టేస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పక్షుల శవాలు గుట్టల్లా పేరుకు పోయాయి. పెద్ద ఎత్తున పక్షులు మరణించడం ఘోరం అనే అనాలి. ఇది ఇలా ఉండగా.. భోపాల్‌ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ బర్డ్ ఫ్లూ మేరకు కీలక పరీక్షలని నిర్వహించడం కూడా జరిగింది. అయితే మరి నిజంగా బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది..?, దీని లక్షణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? వంటి పలు విషయాలు మీకోసం.

ఈ బర్డ్ ఫ్లూ రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… H5N1 వైరస్ వల్ల ఇది వ్యాపిస్తుంది అని తెలియజేయడం జరిగింది. అలానే ఇది మనిషికి సోకితే ప్రాణాంతకం అవ్వవచ్చు. ఇది ఎందుకు వస్తుంది…? ఈ విషయం లోకి వస్తే… సరిగ్గా ఉడకకుండా తీసుకున్న గుడ్లు మాంసం వల్ల ఇది సోకవచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే గుడ్లు తినేవారు గుడ్డులోని పచ్చసొన‌ గట్టిపడే వరకు ఉడికించాలి అన్నారు. అలానే మాంసాన్ని 165F (74 C) ఉష్ణోగ్రత లో ఉడికించాలి అని చెప్పారు నిపుణులు.

follow these tips to prevent bird flu

దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, కండరాల్లో వాపు, తలనొప్పి, ఊపిరి తీసుకోవడంలో సమస్య, కళ్లు తిరగడం, విరోచనాలు వంటి లక్షణాల ఉండొచ్చు అని అన్నారు. కొన్ని సందర్భాల్లో కంటి ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు. పెంపుడు పక్షుల మాంసాన్ని ఆహారంగా తీసుకోకండి. ఓపెన్ మార్కెట్, చిన్న దుకాణాల నుంచి మాంసం కొనుగోలు చేయకండి అని సూచించారు. నిమోనియా, కంజూక్టివిటీస్, ఉపిరితిత్తుల్లో సమస్య ఇలా పలు సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించారు. ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా ఉండడానికి తరచూ చేతులు శుభ్రం చేసుకోండి.

Tags: bird flu
Previous Post

బిడ్డ‌కు పాలివ్వ‌డం వ‌ల్ల త‌ల్లికి కూడా మేలే జ‌రుగుతుంది..!

Next Post

మనకి ఏ చెట్లు ఎక్కువ ఆక్సిజన్ ఇస్తాయో తెలుసా .. 99 శాతం మందికి తెలియని నిజం ఇదే!

Related Posts

lifestyle

కేజీ ప‌ల్లీల ధ‌ర రూ.180, ప‌ల్లి నూనెను కేజీకి రూ.150కి ఎలా అమ్ముతున్నారు..?

July 1, 2025
Home Tips

మీ ఫ్రిజ్ నుంచి దుర్వాస‌న వ‌స్తుందా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

July 1, 2025
ఆధ్యాత్మికం

మీకు ఇలాంటి క‌ల‌లు వ‌స్తున్నాయా..? అయితే మీ స‌మస్య‌లు త్వ‌ర‌లో పోతాయ‌ని అర్థం..!

July 1, 2025
పోష‌ణ‌

ఈ ఒక్కటి తింటే చాలు ఈ కాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు..!!

July 1, 2025
technology

WI-FI రూటర్ వేగానికి చిన్న ట్రిక్స్.. రెప్పపాటులో హెచ్‌డీ వీడియోలు డౌన్‌లోడ్

July 1, 2025
హెల్త్ టిప్స్

మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త !

July 1, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.